UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 8 March 2016

సూర్యుని చుట్టూ భూమి అలాగే భూమి చుట్టూ చంద్రుడు నిరంతరం ఒక యజ్ఞంలా ఎవరో వారికి పని అప్పచెప్పినట్లుగా తిరుగుతుంటారు. మనం అందరం పుస్తకాల్లో చదువుకున్నాం సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు సరళరేఖ కక్ష్యలో వస్తే సూర్యగ్రహణం అని... సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక కక్ష్యలోకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని... సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు పట్టుకాలం 365. 99 రోజులకు సమానం. ఒక సంవత్సరకాలంలో చంద్రుడు భూమిచుట్టూ పన్నెండు ప్రదక్షణలు చేస్తాడు. మరి ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు తరుచుగా గ్రహణాలు ఏర్పడాలి కదా... మరి ఎందుకు ఏర్పడటం లేదు.?




సూర్యగ్రహణం ,చంద్రగ్రహణం అనగా ?
సూర్యుని చుట్టూ భూమి అలాగే భూమి చుట్టూ చంద్రుడు నిరంతరం ఒక యజ్ఞంలా ఎవరో వారికి పని అప్పచెప్పినట్లుగా తిరుగుతుంటారు. మనం అందరం పుస్తకాల్లో చదువుకున్నాం సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు సరళరేఖ కక్ష్యలో వస్తే సూర్యగ్రహణం అని... సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక కక్ష్యలోకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని... సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు పట్టుకాలం 365. 99 రోజులకు సమానం. ఒక సంవత్సరకాలంలో చంద్రుడు భూమిచుట్టూ పన్నెండు ప్రదక్షణలు చేస్తాడు. మరి ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు తరుచుగా గ్రహణాలు ఏర్పడాలి కదా... మరి ఎందుకు ఏర్పడటం లేదు.?
సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలను మన ఋషులు ముందే చెప్పగలిగారా?
అవును, అనే చెప్పవచ్చు. మన వేద జ్యోతిషం ప్రకారం చంద్రుడు అతివేగంగా సంచరించే గ్రహం ఒక రాశిలో కేవలం 2-1/2 రోజులు మాత్రమే ఉంటాడు. అంటే ఒక సంవత్సర కాలంలో పెన్నెండు రాశులు పన్నెండు సార్లు తిరుగుతాడు. అంటే ఒక నెలలో, మొత్తం రాశులు తిరుగుతాడన్నమాట. అనగా శాస్త్రవేత్తల కూడా ఇలానే చెప్పారు. మరి తరుచు గ్రహణాలు ఎందుకు ఏర్పడవు... మన పూర్వీకులు వీటిని పురాణ రూపంలో చెప్పారు. రాహువు, కేతువు అని ఇద్దరు రాక్షసులు వీరిని మింగుతారు అని చెప్పారు. అదే రాహు, కేతువులను పాశ్చాత్యులు నోడ్స్ అంటారు. గ్రహాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను మన పూర్వీకులు ఈ రెంటికి ఇచ్చారు. అందుకే, వీటిని ఛాయగ్రహలు అన్నారు. మరిశాస్త్రవేత్తలు ఎం చెప్పారు... సూర్య, చంద్రులు ఇద్దరు ఒకే తలంలో ఉండక 50 డిగ్రీల కోణంలో ఉండటం మూలాన నెలకు రెండుసార్లు సూర్యమర్గాన్ని చంద్రుడు దాటతాడు. కాని అలా నెలకు రెండు సార్లు గ్రహణాలు ఏర్పడవు. మన వేదజ్యోతిషం ప్రకారం రాహుకేతువులు అనబడే నోడ్స్ మూలాన మాత్రమే గ్రహణాలు ఏర్పడుతాయి. అనగా సూర్య, చంద్రులు ఒక దానికొకటి రెండు బిందువుల దగ్గర కండించుకుంటాయి ఆ బిందువులనే నోడ్స్ అంటారు.
సూర్య, చంద్రగ్రహణాలు జ్యోతిషాన్ని బలపరుస్తున్నాయా ?
బాగా ఆలోచిస్తే అవును అని చెప్పకతప్పదు.
ఒకసారి గ్రహణాలు ఏర్పడ్డ రోజులను కనుక గమనిస్తే, మనకు ఒక విషయం అవగతమవుతుంది. గ్రహణాలు కేవలం పౌర్ణమి, అలాగే అమావాస్యల్లో మాత్రమే ఏర్పడుతున్నాయి. కనుకనే మన పూర్వీకులు రాహు, కేతువులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రహణాలను అలాగే గ్రహణాలు వచ్చే సమయాలను గణించగలిగారు. ఈరోజు మనకు ఎన్నో పంచాంగాలు చాలా సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చినవి కూడా ఉన్నాయి. వాటిలో గ్రహణాల గురుంచి రాయడం జరిగింది. వారికి అస్ట్రానమి పైన ఎటువంటి అవగాహన లేదు, కేవలం గణితజ్యోతిషం ప్రకారం మాత్రమే రాయగలిగారు. మనకు అందుబాటులో ఉన్న అతి గొప్ప శాస్త్రాల్లో జ్యోతిషం ఒకటిగా భావిద్దాం.

No comments:

Post a Comment