Noorbasha Rahamthulla Yeddula Anil Kumar Reddy
Noorbasha Rahamthulla
స్త్రీలు,పురుషులు కలిసి నమాజు(ఇండోనేసియా)
మహిళలు - మసీదుల్లో నమాజులు.
హజ్రత్ ఉమ్మె హమీద్ సాయిదియా దైవప్రవక్త తో మాట్లాడుతూ
''దైవప్రవక్తా! నాకు మీతోపాటు మసీదులో నమాజ్ చేయాలని ఉంది'' అని అన్నారు.
అప్పుడు దైవప్రవక్త ఇలా చెప్పారు: ''నీవు ఇలా అడుగుతావని నాకు తెలుసు.
కాని నీవు నీ గది మధ్య లో నమాజ్ చేయడం కంటే ఒక మూలలో నమాజ్ చేయడం
శ్రేష్ఠం. నీవు నీ ఇంటి ప్రాంగణంలో చేసే నమాజ్ కంటే ఇంటి గదిలో చేసే నమాజే
శ్రేష్ఠమయినది. మీ వీథిలో ఉండే మసీదులో నమాజ్ చేయడం కంటే మీ ఇంటి
ప్రాంగణంలో నమాజ్ చేయడం ఉత్తమం. జామియా మసీదులో కంటే వీథి మసీదులో
నమాజ్ చేయడం చాలా మంచిది.'' (తబ్రాని)
అయితే దైవప్రవక్త స్త్రీలకు మసీదుకు పోయే స్వేచ్ఛపై ఆంక్షలు విధించ
లేదు. ''మీ స్త్రీలను మసీదులకు పోనీయకుండ నిరోధించకండి. కాని వారి కోసం
వారి గృహాలే శ్రేషసమయినవి.'' (అహ్మద్, అబూదావూద్)
''మీ భార్యలు మసీదుకు వెళ్ళడనికి అనుమతి అడిగితే, వారిని అనుమతించ
కుండ నిరోధించకండి.''; ''స్త్రీలకు రాత్రివేళ మసీదులకు వెళ్ళడానికి అనుమతివ్వండి.''
(బుఖారి)
హజ్రత్ ఉమర్ భార్యలలో ఒకరు ఫజర్, ఇషా నమాజులు చేయడానికి మసీదుకు వెళ్ళేవారు.
''స్త్రీలు మసీదుకు వెళ్ళడాన్ని ఉమర్ ఇష్టపడరని తెలిసి కూడ మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?'' అని అడిగితే ''అయితే ఉమర్
నన్నెందుకు నిరోధించం లేదూ?'' అని ఆమె ఎదురుప్రశ్న వేశారు.
''ఎందుకంటే దేవుని దాసీలను దేవుని ఆలయానికి వెళ్ళడన్ని నిరోధించకండని
దైవప్రవక్త అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండ ఆయనకు
అడ్డు తగిలింది'' (బుఖారి.)
మసీదులో ఇమామ్ నమాజ్ చేయిస్తున్నప్పుడు అతని వల్ల ఏదైనా
పొరపాటు జరిగితే అతని వెనుక నమాజు చేస్తున్న స్త్రీలు రెండు చేతులు కలిపి
చప్పుడు చేయడం ద్వారా ఇమామ్ని హెచ్చరించాలని దైవప్రవక్త చెప్పారు. (బుఖారి, ముస్లిం, అహ్మద్, తిర్మిజి) ---అబుల్ ఇర్ఫాన్,ముస్లిం మహిళ

No comments:
Post a Comment