UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 10 March 2016


మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త ఈ న్యూస్. ఆయన 150 వ చిత్రం గురించి అసలు ఉంటుందా లేదా, ఉంటే ఎప్పటినుంచి ఉంటుంది... అని రోజుకో వార్త వస్తున్న ఈ సమయంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు సంభందించిన అప్ డేట్ బయిటకు వచ్చింది.
అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చిత్రం ఏప్రియల్ మూడవ వారం నుంచి రెగ్యుల ర్ మొదలకానుందని సమాచారం. అలాగే మొదట నుంచీ చెప్తూ వస్తున్న కత్తి రీమేక్ నే ఫైనల్ చేసారు. వివి వినాయిక్ స్క్రిప్టుని రీసెంట్ గా చిరంజీవి కు నేరేషన్ ఇచ్చి లాక్ చేసారని, రామ్ చరణ్ కూడా ఆ నేరేషన్ పాల్గొన్నారని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన తన కుమార్తె శ్రీజ వివాహం మార్చి 28న జరగుతోంది. ఈ వివాహం అయిన తర్వాత పూర్తి స్దాయిలో 150 వ చిత్రంపై కాన్సర్టేట్ చేస్తారు.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఈ చిత్రంలో స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నారు. 60 ఏళ్ల చిరంజీవి చాలా తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి తెరపై కనిపించే ఆల్ట్రీ స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతారని టాక్.
చిరంజీవి 150 సినిమా గత కొన్ని నెలలుగా హాట్ హాట్ టాపిక్. ఇప్పటికే చిరు 150 సినిమా ముహర్తం చాలా సార్లు వాయిదా పడింది. కాగా ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజున తన 150 సినిమాను ప్రకటించాలని చిరు భావిస్తున్నాడు. శ్రీజ పెళ్లి అనంతరం తన సినిమాను సెట్స్ మీదకు తీసుకొని రావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 27న సినిమా ఓపెనింగ్ కాకపోయినా సినిమా కు సబంధించిన కొన్ని స్టిల్స్ అయినా రిలేజ్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారట. అంతేకాదు చెర్రీ పుట్టిన రోజుకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారనే టాక్ హల్ చల్ చేస్తోంది. దీంతో చిరు 150 సినిమాకు సంబంధించిన ఏదొక అప్డేట్ మార్చ్ 27న బయటకు వస్తుంది.
చిరు రికార్డులకు ఇక చరమ గీతం పాడుతారు.

No comments:

Post a Comment