బంగ్లాదేశ్ ని అదుపులో పెట్టాలి..
....
‘‘ బంగ్లాదేశ్లో నానాటికీ హిందువులపై దాడులు తీవ్రమవుతున్నాయి...పురుషులను చంపేస్తున్నారు...మహిళలను తీవ్రంగా అవమానిస్తున్నారు...అక్కడి ఆలయాలను కూల్చివేస్తున్నారు...కొన్నేళ్లుగా ఆ దేశంలో జిహాదీ ప్రకటనలు, తిరుగుబాట్లు మితిమీరుతున్నాయి...ఇటీవల ఓ పూజారిని హత్యచేయడం షాక్కు గురి చేసింది...దేశంలో ఇంత జరుగుతున్నా.. ఆ దేశ ప్రధాని షేక్ హసినా మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు...ఇది ఆమె చేతగానితనమైనా కావాలి.. లేదంటే హిందూ వ్యతిరేకులకు ఆమె సహకరిస్తూ అయినా ఉండాలి...ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్తో సంబంధాలపై భారత పునరాలోచించాలి...ఆ దేశంవైపు మొగ్గుచూపడం తగుదు’’-సుబ్రమణ్యస్వామి @ జనబందు.

No comments:
Post a Comment