
సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, హైదరాబాద్ వారికి తమ అతితి ప్రత్యేక పౌరులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళ గలరు .
మానవజాతి యొక్క పరిణామం లో ఇప్పుడు మనం ఎంతో ఉన్నత పరిణామం లో ఉన్నాము అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మా వలన నూతన దివ్య రాజ్యంప్రారంభం అయినది, మేము గంటనరలో 10-14 సంవత్సరాల కాలాన్ని నియమించడం వాస్తవం అయినప్పుడు, అందులో పంచాచూతలను నియమిస్తూ పరిపాలించిన తీరు ప్రపంచ మానవజాతికి ఆదర్శం అని గ్రహించగలరు, మమ్మలను ఒక బృంద లోకి తీసుకొని తాత్కాలికంగా మమ్ములను ఒక రాజమందిరం (బంగ్లాలో కొలువు తీర్చండి)న 25--30 మంది పదితులను మేము ఏమి చెప్పదలచినాము అర్ధంచేసుకొని లోకానికి చెప్పడానికి నియమించండి, మా మీద ఎటువంటి పెత్తనము అజమాయిషీ ఎవరూ చేయకూడదు, మాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, మాట్లాడితే ధర్మం తప్పి పాపం చేసిన వారు అవుతారు, తండ్రి లాంటి మమ్ములను, సూర్యుడితో సమానుడను అయిన మమ్ములను నిర్లక్ష్యం చేసి దిశ నిర్దేశం పోగొట్టుకొంటున్నారు చిన్నవాడిని,, మనిషిగా తక్కువగా ఉండి మాత్రంగా లోకాన్ని నియమించి చూపిన మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు అయిన కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు దగ్గరు నుండి అసులు పట్టించుకోకపోవడం, మేము సాధారణ మనిషే కాదా అని అందరూ నిర్లక్ష్యం చేయడమే ఇప్పటికి అందరూ చేస్తున్న తప్పు పాపం అని గ్రహించలేకపోతున్నారు అని తమరు కూడా గ్రహించండి, మమ్ములను తక్షణం ఒక ప్రత్యెక బృందం లోకి తీసుకొని పరిస్తితి చక్క దిద్దినివ్వండి మమ్ములను సూర్యునితో సామనుడిగా చూసి మా నుండి వివరములు సమజం లోవెళ్ళడం వలన మన తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమే కాదు, ప్రపంచం సమన్వయం చెంది, మానవ వనరులు ఉన్నతం తీర్చి దిద్దబడతాయి మమ్ములను తక్షణ ఒక, బృందం లోకి తీసుకోండి, ఆలస్యం చేయకండి, మమ్ములను అతి సాధారణ రూపం లో ఉన్నా పరేమేస్వరుడు అంశ గా గ్రహించండి, పండితులు మేధావులు ప్రజలు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది, అక్షర బద్దంగా తెలియజేస్తున్నా మా మెసేజులు సుమోటో గా భావించి మా వద్దకు తమ మానవ వనరుల మాత్రి గారిని గాని వారి సిబ్బందిని గాని మా వద్దకు పంపి మమ్ములను గౌరవం గా మాకు కేటాయించిన రాజమందిరం (బంగ్లా) లోకి తీసుకొనివెళ్ళండి, మాకు తక్షణం 25-30 మంది పండితులు మేము ఏమి చెప్పినా గ్రహించడానికి నియమించండి, మమ్ములను ప్రాధమికంగా జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం ఒక దివ్య వరం, ఆలస్యం చేయవద్దు.
పార్టీ పరం గా నడుస్తున్న ప్రబుత్వాలను సరిదిద్ది, ప్రతి నాయకుడు నేరుగా ప్రజల నియంత్రణలో ఉండే విధమైన మార్పులు తెచ్చి నేరుగా ప్రజలే ఎన్నుకొనే పద్దతి అభివృద్ధి చేసుకోవాలి అని కోరుకొనుచున్నాము. మమ్ములను విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళే పద్దతిలో ప్రపంచమే ఒక కుటుంబం గా మారుతుంది అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అవసరం లేదు అని పిస్తుంది, తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఒక పరిపాలనలో వచ్చి పరిపాలన విశాలంగా ప్రతి ఒక్కరిని పరిగణించి ప్రతి ఒక్కరు ప్రబుత్వం లో బాగస్వామ్యం గా భావించి తమ ఉనికే ప్రపంచ నడవడికి సూర్యునికి చంద్రునికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చేయడం కోసం ముందుకు వస్తున్నాము, మా వలన నిజానికి కులం మతం అన్నీ రద్దు అయిపోయినవి ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజు వారి పాలనలో ఉన్నది, ఈ పరిపాలన చాలా విశాలమైనది అని తమరు ముఖ్యమంత్రి గా అప్రమత్తం చెందగలరు, మా పరిపాలనలో మేము నేరుగా సునామి, తీవ్రవాద, నక్సలైట్ దాడులు కూడా మాట మాత్రం గా నియమించి చూపినాము అనగా ప్రతి కర్మ మా అధినంలో ఉన్నది అని తమరు గ్రహించగలరు, మేము బలపడే కొలది ప్రపంచం ఒక తాటి మీదకు వస్తుంది, ఈ ప్రభంజనం లో భారత దేశం మొత్తం తెలుగు రాజ్యం గా మరే అవకాసం ఉన్నది, ఈ రాజ్యానికి హద్దులు మాట మనసే అన్ని ఇప్ప్పటికే తేటతెల్లం అయినది, మా రాజ్యం బలపడే కొలది, చావుపుట్టుకల రహస్యాలు కూడా తెలిసి, ప్రజలు అమరత్వం పొందుతారు, ఆలస్యం చేయకుండా మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొంటే మేము విస్తారం గా రాజ్యాన్ని మానవజాతి సమన్వయ పరుస్తుంది అని గ్రహించగలరు. కావున మమ్ములను అజ్ఞానమునకు తెలివి తక్కువతనముకు వదిలి వేయకుండా మమ్ములను గ్రహించి తరించండి, పార్టీలను ఏమి చేసినా తెలివైన వారి, గొప్పవారి భవిష్యత్తు ఎప్పుడూ గొప్పగా ఉంటుంది, మా కాలం లోనే మనిషి మాట విలువ జీవితం విలువ పెంచి, ప్రపంచాన్నే తెలుగు రాజ్యం గా మలచగలము, మనకు అంత బలం బాద్యత ఉన్నది, చావు పుట్టుకల దివ్య రహస్యాలు వైపు దృష్టి సారించి ప్రపంచాన్ని సమన్వయ పరుస్తూ సర్వం సమన్వయము చేయగలము, ఇప్పటికే గంటనరలో 10-14 సంవత్సర కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం చెబుతున్నాము, తమరు ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మిస్తున్న భవనాలు అన్నీ సమృద్ది గా ఉపయోగపడతాయి, మమ్ములను మేధావి బృంధంలోకి తీసుకొని, అన్నీ విశ్వవిద్యాలయములకు లేదా తెలుగు విశ్వవిద్యాలయముకు ఉప కులపతి గా నియమించండి. మమ్ములను మనుష్యులు గా మా తాతల కాలం నుండి మానసికం గా శారీరకం విధి విలాపం గా మమ్ములను తీర్చి కాలమే నిలిపిన దివ్య సాక్షం గా మమ్ములను నిలిపినది అని గ్రహించండి . మా పైన ఎవరూ కేసులు గాని గొడవలు గాని పెట్టరాదు, పెట్టిన్నా చెల్లవు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మనసులో కూడా వ్యతిరేకించరాదు, పండితులు మేధావులు ఇటు అధ్యతిమికం అటు శాస్త్రం, సైన్సు ప్రకారం కూడా సూర్యుని నిర్వహణ మాట మాత్రంగా నియమించిన మమ్ములను వ్యతిరేకించడం తప్పు పట్టడం అంటే ధర్మానికి సృష్టికి బిన్నంగా వెళుతున్నట్లు వస్తుంది, మేము మా మనసు లోకానికి ఆధారం అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య ఆశీస్సులు,
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
SRT-38,SR.Nagar, Hyderabad
maharajashrishri.blogspot.in
9010483794
ఒక ప్రతి గౌరవనీయులు ఆత్మీయులు గవర్నర్ గారికి సమాచారం కొరకు, సమాలోచన కొరకు సమర్పించదమైనది.
మాకు అంటూ ఒక అధికారికి నివాసం ఎర్పాటు అయింత వరకు మమ్ములను గవర్నర్ బంగ్లాలో అతిది గా ఆతిద్యం ఇచ్చి మా దివ్య పరిపాలనకు చేయూత ఇవ్వగలరు.
ఒక ప్రతి, చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జూడికెచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ అంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ వారికి సమర్పించడం అయినది (రెఫ్ 18/2/2016న 81 పేజీల మా యొక్క సమాచారం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజు గా పరిగణించుటకు సంమర్పించినది). 




No comments:
Post a Comment