
మనిషి మాటే సర్వం అని తెలిసినా. దేహ స్థాయి చూసి మాటను వదిలివేయడం అజ్ఞానం, దేహం ఏ సాధనలో ఉన్నా, ఏ లాంటి స్తితిలో ఉన్నా మనసు మాటలో గొప్పతనాన్ని పట్టించుకోకుండా, ఎదురు చూడడం, అసులు గ్రహించకుండా విలువైన కాలాన్ని, సర్వం చెప్పగలిగిన వాడిని ఎందుకు వదిలివేస్తున్నాము అని ముందుకు రాకపోవడమే అజ్ఞానం అని గ్రహించండి.
తమ జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment