భూములు కొంటే తప్పేంటి..? ఆస్తులు సంపాదించుకోకూడదా..? - ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి చంద్రబాబు నాయుడు
భూములు కొనడం తప్పు కాదు..! ఆస్తులు సంపాదించుకోవడం తప్పు కాదు..!రాజధాని కోసం భూసేకరణ పేరుతో రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు తీసుకోవడం తప్పు ..!
మైండ్ గేములు ఆడి మీరు ఆ రైతుల భూములను కారు చౌకగా కొనడం తప్పు,కబ్జా చేయడం తప్పు..!
మైండ్ గేములు ఆడి మీరు ఆ రైతుల భూములను కారు చౌకగా కొనడం తప్పు,కబ్జా చేయడం తప్పు..!
అయినా రాజధాని పేరుతో రైతులు భూములు కోల్పోవడమేంటి ..? మీరు భూములు పొందడం ఏంటి..? ఆస్తులు సంపాదించుకోవడమేంటి..?
.
.
No comments:
Post a Comment