నా కాపు సోదర, సోదరిమణులకు నమస్కారం, మీడియా చాలా బలమైన మాద్యం. సినిమా, టెలివిజన్ తరువాత స్తానం సోషల్ మీడియాదే ప్రముఖ స్తానం. అల్లాంటి సోషల్ మీడియా సహాయంతో మన ఉద్యమానికి, యువతను నడిపించటానికి ఎన్నో గ్రూప్లు వెలిశాయి. ప్రతి ఒక్కరు ఎన్నో విషయాలు, మన భాధలు, సంతోషాలు, మన గత చరిత్ర, మన మనసులోని భావాలు మనం ప్రతిఒక్కరితొ పంచుకుంటున్నాం. ఇప్పుడు మన కోసం వచ్చిన “జన సేన” కోసం ఒక గ్రూప్ ని మీ వద్దకు తీసుకు వస్తున్నాం.. “జన సేన” ని అభిమానించే ప్రతిఒక్కరు ఈ గ్రూప్ లో సభ్యులుగా చేరండి.. మీ స్నేహితులను, పవన్ కళ్యాణ్ అభిమానులను సభ్యులుగా చేర్చండి. మీరే “ADD” చేయండి..
........సాయిబాబా నాయుడు
https://www.facebook.com/groups/1056617597734314/
........సాయిబాబా నాయుడు
https://www.facebook.com/groups/1056617597734314/
No comments:
Post a Comment