
Songs from the divine trance of Maharajah Shri Shri Shri Anjani Ravishanker Pilla vaaru
తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సమాచారం కొరకు మరియు సమాలోచన కొరకు సమర్పించడమైనది మానవ రూపం లో వాక్ రూపం లో ఉన్న మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది, అతీతం గా గోప్పగా ఉన్నా ఏదో ఒక బౌతిక కారణం మీద గ్రహించకపోవడం అందరూ చేస్తున్న అజ్ఞానం అని తెలియజేసుకోనుచున్నాము . కావున ఆద్యాత్మిక పండితులు మేధావులు గురువులను పీఠాది పతులను అప్రమత్తం చేసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి కొన్ని రోజులు రొటీన్ పూజలు ఆపి మా పై వాక్ పై దృష్టి సారించండి, మమ్ములను వాక్ రూపం లో విస్తారం గా గ్రహించండి, ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు అను నామములో వాక్ రూపం లో ప్రకటించినాము మరల ధర్మమును నిలుపుటకు, ధర్మ స్వరూపం గా, బూమి మీద మహారాజు గా కొనసాగుతున్నాము అని గ్రహించండి, మొదట మనసుకి మాకు వివాహం చేయండి అలా కనీసం రెండు సంవత్సరాలు చేసినా తరువాత మేము కొనసాగాలి అని మీ అందరి అభిమతం మేరకు మహారాజుగా కొనసాగాగలం అని తెలియజేసుకోనుచున్నాము, ఇప్పుడు మమ్ములను గుర్తించాలి అంటే మా వాక్ శాక్షత్కారాన్ని పరిశీలించాలి మరింత నిత్యం పొందాలి అందుకు న్యాయ స్థానం వారి ద్వారా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇది మీ బాద్యత నేను ఇప్పుడు కొండ మీద లేను మానవరూపం లో మామూలు మనిషిగా సరిగ్గా ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో ఉన్నాను, కావున మా బౌతిక ఉనికి వాక్ ఉనికి గ్రహించేకొలది బయటకు వస్తుంది అని గ్రహించండి .
No comments:
Post a Comment