'తాత'లు,'తండ్రి'ల పేర్లు చెప్పుకుని,
'మామ'ల విగ్రహాలు పెట్టుకుని,
సినిమాలు ఆడించుకుంటూ,
రాజకీయ బిచ్చం తింటూ
'పొట్టపోసుకుని' బతికే
నాయకులు,కథానాయకులు ఉన్న ఈరోజుల్లో,
'మామ'ల విగ్రహాలు పెట్టుకుని,
సినిమాలు ఆడించుకుంటూ,
రాజకీయ బిచ్చం తింటూ
'పొట్టపోసుకుని' బతికే
నాయకులు,కథానాయకులు ఉన్న ఈరోజుల్లో,
నమ్మిన,కట్టుబడిన సిద్ధాంతాల కోసం
తన సొంత 'వర్గాన్నే' దూరం చేసుకుని,
ప్రజా సంక్షేమం కోసం,'రాష్ట్ర ప్రయోజనాల' కోసం
'విలువల'తో బతుకుతున్న
వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే..
నిస్సందేహంగా అతని పేరు
#పవన్_కళ్యాణ్ అయి ఉంటుంది.
తన సొంత 'వర్గాన్నే' దూరం చేసుకుని,
ప్రజా సంక్షేమం కోసం,'రాష్ట్ర ప్రయోజనాల' కోసం
'విలువల'తో బతుకుతున్న
వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే..
నిస్సందేహంగా అతని పేరు
#పవన్_కళ్యాణ్ అయి ఉంటుంది.
No comments:
Post a Comment