మనిషి.....
సమాజంలో తన అస్థిత్వాన్ని , మనుగడని
సాగిస్తూనే తన ఉనికిని చాటుకోవడానికి , సమాజంపై
తన ముద్రని వెయ్యడానికి తెగ ఉవ్విళ్ళూరుతుంటాడు.
తన ఉనికిని చాటుకోవడానికి
వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి
ప్రయత్నిస్తుంటాడు.
భారతీయులలో కొందరికి(హిందువులు) అలాంటి చక్కటి ఉమ్మడి అవకాశమే గణతంత్ర దినోత్సవం , స్వాతంత్ర్య దినోత్సవం.
ఈ రెండు రోజులూ Facebook లో post లు చేసో ..లేక, జేబుకు జెండా గుర్తు పెట్టుకునో...
మన గొప్పని చాటుకోవడానికి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. అంటే ఇంచుమించు passion show అన్నమాట.
కానీ , తెల్లారితే ఇందులో సగం మందికి దేశం అన్నమాటకూడా గుర్తుండదు.
మనదీ ఒక బ్రతుకేనా...
కుక్కలవలె , నక్కలవలె..
సందులలో పందులవలె.
ఇక్కడ నా దృష్టిలో భారతీయులంటే హిందువులు.
హిందువులలోనే ఎధవలెక్కువ.
ఎందుకంటే , హిందువుల మీద కత్తిదూస్తున్న
ముష్కరుల వెనుక ఉన్న బలం కూడా హిందువులే...
నా ఉధ్దేశ్యం మనం ఎవరితోనో యుధ్ధం చెయ్యమని కాదు.
ఇతర మతాలని ధూషించమని కాదు.....
మనల్ని మనం రక్షించుకోవడానికి ఐక్యంగా ఉంటే చాలు.
కానీ , మనకోసం పోరాడే వాళ్ళకి కనీసం మన మద్దతు తెలపడానికి కొంతమందికి మనసు రాదు.
ఎందుకంటే , వాళ్ళ దృష్టిలో అదో పనికిరాని విషయం.
"సర్వే జనా సుఖినోభఃవంతు " అని మన ధర్మం మనకు నేర్పింది.
కానీ , స్వధర్మాన్ని నాశనం చెయ్యమని చెప్పలేదు.
ఆ ధర్మం నశించిననాడు మనం కూడా నశించినట్టే...
ఒక పౌరుడిగా... "నేను హిందువుని" అని చెప్పడం చాలా తప్పు.
కానీ , కొందరు జాతి వ్యతిరేక మతోన్మాదులు " నేను తాలిబాన్ ని , జెరూసలెం జఫ్ఫా ని " అని బరితెగించి చెప్తుంటే....
మనలో కొందరు మాత్రం "నేను హిందువుని " అని చెప్పుకోవడానికి తెగ సిగ్గుభయపడిపోతారు...
పైగా " నాకు అలాంటి feelings లేవు , నేను Indian ని " అని రొమ్మువిరుచుకుని మరీ చెప్తారు.
ఎందుకంటే.. secular కుక్కలకి తెగ publicity ఉంటుంది కదా... ఆ publicity లో వీడి వాటా కొట్టెయ్యడానికి పడే తాపత్రయమే నేను "Indian ని" అనే మాట.
అలా చెప్పేవాడికి అసలు దేశం అంటే ఏంటో తెలీదు , ఇక దేశభక్తి ఎక్కడ ఏడుస్తుంది.
దేశంలో చాలాచోట్ల జరుగుతున్న పరమత పిశాచుల మతోన్మాద వికృత క్రీడ కాస్తైనా మన మనసుని కదిలించలేనంత స్వార్ధంలో కూరుకుపోయాం...
తొందర్లోనే ఆ రాక్షస జ్వాలలు మనల్ని కూడా కమ్మేస్తాయ్....
అప్పుడు మన కళ్ళెదుటే మనవాళ్ళని హత్య చేస్తుంటేనో...
మన ఇంట్లో దూరి మన ఆడపడుచుల్ని అత్యాచారం చేస్తుంటేనో... ఏమీ చెయ్యలేక గుడ్లప్పగించి చూస్తూ ...
అప్పుడు అరుద్దాం దిక్కులు పిక్కటిల్లేలా.......
"I'M AN INDIAN " అని.

No comments:
Post a Comment