UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 23 June 2016




చాలా ఉద్విగ్నంగా ఉన్నా..రేపు ఉదయం 6కి..నాంపల్లిలో గ్రుహకల్ప పక్కన ఉన్న ...మా ఆఫీస్ నుండి...అమరావతి కి నా సైకిల్ యాత్ర ప్రారంభమవుతుంది..
ఇది కేవలం సరదాగా చేస్తున్న అతిచిన్న సాహసం...😆😏😘
నాకు సైకిల్ అంటే ప్రాణం... దాన్ని తొక్కుంటూ...నాకెంతో ఇష్టమైన విజయ వాడ...వెళ్ళడం...
ఎంతో సంతోషదాయక విషయం...😊😆😏😮
రాష్ట్ర ం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా....మా ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ....30% HRA
Weekly 5 days...
Special train...
43% fitment ...
Free hostel for ladies...
రాష్ర్ట పతి ఉత్తర్వుల సవరణ....
ఇంకా...ఎన్నో... ఎన్నెన్నో....
ఇందుకు ఎంతో సంతోషం వేసి....
ఆనందం తో...గాల్లో ...తేలిపోతూ....బైసికిల్ పై వస్తున్నా....
మీరు కట్టే...పన్నులతో...మా జీతాలు వస్తున్నాయి....
😊😆😘😂
మీ అందరికీ క్రుతజ్ఞతలు తెలుపుతూ....
అమరావతి అభివృద్ధి కి...చంద్రబాబు గారు...అహర్నిశలు...శ్రమిస్తున్నారు....
ఇంటా...బయటా...ఎన్నో అడ్డంకులున్నా...
అకుంఠిత దీక్ష తో...
ఆయన ఆశయానికి మద్దతు గా....
నావంతు ఉడతా భక్తి గా....
ఈ సైకిల్ యాత్ర.... చేపడుతున్నా...
ఆ బెజవాడ కనకదుర్గమ్మ చల్లని చూపు...
నాయందు ఎల్లవేళలా ఉండాలని....
నా ఈ ప్రయత్నం దిగ్విజయం...అవాలని....
అన్ని దేవుళ్ళని వేడుకుంటూ....
కన్నతల్లి...ఆంధ్ర... పెంచి న తల్లి... తెలంగాణ..రెండు రాష్టాలు సుభిక్షంగా...ఉండాలని ఆకాంక్షిస్తూ....
అమరావతి హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చెందడానికి....
ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా... మన మోడీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని...నిలబెట్టుకొని....
రాజధాని నిర్మాణానికి...ఆంధ్ర అభివృద్ధి కి అన్ని రకాలుగా...వెంటనే... సహాయ సహకారాలు అందించాలని....ఎంతో వినయపూర్వకంగా...అర్థిస్తూ....
ఆంధ్రా... తెలంగాణ మిత్రులు... సన్నిహితులు...శ్రేయోభిలాషులు...అందరు...నాకు అన్ని విధాలుగా...అండగా ఉండాలని అర్థస్తూ....
వీలున్నవాళ్ళు...దారిపొడవునా...సైకిల్ లేదా బైక్ పై ...నాతో..సాగాలని ...ఆ యాదగిరి నరసింహస్వామిని...భక్తి పూర్వకంగా....వేడుకుంటూ...
మీ ముందుకు వస్తున్నా....
దయచేసి...అందరూ నన్ను ఆశీర్వదించండి...
మీ ఇంటి అమ్మాయి అనుకొని...
అవసరమైన చోట సాయం చేయండి...
మీ ఆతిథ్యాన్ని నేనన్ని వేళలా గుర్తు ంచుకుంటాను...
మీ ఆత్మీయాభిమానాలని....
ఎప్పటికీ...తలచుకుంటాను...😊😆😘
మీ...
పద్మ... మందడపు...
అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్...
ఇంటర్ స్టేట్ ట్రేడ్...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం...
హైదరాబాద్

No comments:

Post a Comment