జయహో భారత్ ....
నిజంగా ఈ రోజు ఎంతో ఆనందం మిత్రులారా ఇస్రో చరిత్రలో ఒక గొప్ప మైలురాయి ని అధిగమించారు .ఈ రోజు PSLV -C 34 అద్భుతంగా విజయవంతం గా రోదసి లోకి పంపించారు .ఈ విజయాన్ని అందించిన మన ఇస్రో శాస్త్ర వేత్తలను మన గ్రూప్ తరపున శుభాకాంక్షలు తెలుపుదాము.ఇప్పటి వరకు ప్రపంచం లో ఒక్క సారె 20 ఉపగ్రహాల కంటే ఎక్కువ పంపినవి రెండు దేశాలు అమెరికా ,రష్యా .ఇప్పుడు మనం ఆ విజయాన్ని సాధించాము.ఇందులో 17 విదేశీ ఉపగ్రహాలు ,3 మన దేశానికి సంబందించినవి.మొత్తం బరువు 1288 kgs .ఇకముందు మన ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాము.జయహో భారత్ ...జయహో మన ఇస్రో.చివరగా ఒక్కటి నిజం గా దేశం కోసం ఇంతగా కష్టపడుతుంటే మన రాజకీయనాయకులు అవినీతి తో దేశాన్ని వెనక్కు నెడుతున్నారు అదే బాధ .ఇప్పటి కైనా మన వ్యవస్థ మారాలి .జై భారత్ .

No comments:
Post a Comment