రాయలేని భాషలో ముద్రగడ భార్యనూ, కోడలినీ పచ్చి బూతులూ తిట్టి, ఆయన కొడుకును లాఠీలతో కొట్టిన పోలీసులు - కన్నీళ్ళు పెట్టుకున్న ముద్రగడ. చంద్రబాబుకు ఓటేసి గెలిపించినందుకు ఒరిగింది ఇది. కాపులే కాదు ప్రతీ ఓటరూ చాలా సిగ్గు పడాల్సిన విషయం.
ఇప్పుడు కాపుసోదరులు తమగురించి అవమానాలు ఎదుర్కొన్న ముద్రగడకు అండగా ఉండి మరింతగా పోరాడతారో .... ఆ... తిట్టింది మన ఇంట్లో ఉన్న ఆడాళ్ళను కాదులే మనకెందుకు అని లైట్ తీసుకుని టీ్వీ చానల్ మార్చేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారో చూడాలి.
ఎందుకంటే ప్రజల్ని వాడుకుని వదిలేసిన నాయకులే కాదు.... నాయకుల్ని వాడుకుని వదిలేసిన ప్రజలూ ఉన్న దేశం కదా మనది.

No comments:
Post a Comment