ప్రపంచం లొనే అతి చెత్త మీడియా తెలుగు మీడియా.
ఎక్కడో వేరే రాష్ట్రాలలో పటేల్ ల ఉద్యమం, జాట్ల ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం గురించి తెగ గొంతు చించుకున్న మన మీడియా సొంత తెలుగు రాష్ట్రంలో జనాభా పరం గా అతి పెద్ద కులం వాళ్ళు రిజర్వేషన్లు కొరకు పోరాడుతుంటే కనీస కవరేజ్ కూడా ఇవ్వట్లేదు.
అధికారం లో ఎవరు ఉంటె వాళ్లకి అమ్ముడుపోయి, వాళ్లకి అనుకూలంగా వార్తలు వండి వారుస్తారు. అధికార పార్టీ కి నష్టం కలిగించే వార్తలు అస్సలు మీ కంటికి కనపడవు.
మీ కన్నా వ్యభిచారం చేసుకునే వాళ్ళు నయం.
No comments:
Post a Comment