..... "కోడెల శివప్రసాద్" పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనాలు...
.
>> ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించానని పబ్లిగ్గా ప్రకటించిన ఘనతవహించిన ఆంధ్రా శాసనసభ స్పీకర్ "కోడెల సీవ ప్రసాద్" పై "కేంద్ర ఎన్నికల సంఘానికి & రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి"కీ ఫిర్యాదు చేస్తూ, సరిగ్గా 20గంటలక్రితం మొదలుపెట్టిన ఆన్లైన్ పిటిషన్ కు ఇప్పటికే, 385 మంది తమ మద్దతును పలుకుతూ ఆన్లైన్లో సంతకాలు చేస్తున్నారు.. వారి వారి అభిప్రాయాలను కూడా కుండబద్ధలు కొడుతున్నారు. - ఇది శుభపరిణామం.
.
>> ఇలా ప్రతిఒక్కరూ సైన్ చేసిన ప్రతిసారీ, "ఎన్నికల సంఘానికి" ఒక మెయిల్ వెళుతుంది.. ఈలెక్కన, ఈపాటికే సుమారు 385 ఈ-మెయిళ్ళు వారికి వెళ్ళి ఉంటాయి.. అంటే, కోడెలగారి వ్యవహారాన్ని ఇంతమంది కలిసి ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేశారన్నమాట... అందరూ కలిస్తే ఏదైనా సాధ్యమే..!! - అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు..

.... ఇక తదుపరి ప్రణాళిక ఏమిటంటే,
.
>> మరో రెండుమూడు రోజులు ఇలా ఈ సంతకాల ప్రక్రియను చేపట్టి, ఎంత ఎక్కువమంది సైన్ చేస్తే, అంతా మద్దతు ఉంటుంది కాబట్టి, అలా సాధ్యమైనన్ని ఎక్కువ సంతకాలు సేకరించినతరువాత, ఈ ఫిర్యాదు కాపీని సంతకాలతో కూడిన అభిప్రాయాలతో సహా ప్రింట్ తీసి, "కేంద్ర ఎన్నికల సంఘానికీ", "రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారివారికీ", "భారత రాష్ట్రపతికీ", "భారత ప్రధానమంత్రికీ", "కేంద్ర న్యాయశాఖ వారికీ", "కేంద్ర లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వారికీ" ఇలా ఇంకా సంబంధిత శాఖల/విభాగాల/అధికారుల దృష్టికి తేవడానికి, పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది..
.
>> అలా చేసిన ఫిర్యాదుపై ఖచ్చితంగా విచారణ జరుపవలసిన బాధ్యత ఆయా విభాగాలపై ఉంది.. రాబోయే రోజుల్లో మన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకూ వచ్చింది అంటూ "సమాచార హక్కు చట్టం" క్రింద కోరే అవకాశం కూడా మనకు ఉంటుంది..
.
.... ఇంతచేసినా, అబ్బే, అధికారంలో ఉన్నవారికి ఊడిగం చేసే వ్యవస్థలున్న ఈకాలంలో కూడా, ఇలా చేయడం "వృధా ప్రయాస" అంటూ పెదవి విరుస్తున్నారా ?? అయితే ఒక్కమాట...!!
.
>> ఈ ఫిర్యాదుకోసం, మనం కోట్లు ఖర్చుపెట్టడం లేదు - పైగా ఫిర్యాదుచేయడం అన్నది మన ఫండమెంటల్ రైట్... అది మన హక్కు...
.
>> ఇలా పౌర సమాజం ఫిర్యాదు చేయడం వల్ల, అటు అధికారుల్లోనూ, వ్యవస్థల్లోనూ - ఇటు రాజకీయుల్లోనూ, కనీసం ఒకరకమైన అనీజీనెస్ ఖచ్చితంగా ఉంటుంది.. అరె, మనపై ఎందరో కన్నేసి ఉన్నారు అన్న భయం ఉంటుంది.. ..

..... ఏమో.. చెప్పలేం, ఇలాంటివే దావానలంలా అంటుకొని తీవ్రపరిణామాలవైపు కూడా దారితీసి, వారికి ఎసరుకూడా పెట్టవచ్చు...
***
.
.... కాబట్టి, అరనిముషం కూడా అవసరం లేని ఈ పనికి, అంతలా ఆలోచించకుండా, మీమీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, సైన్ చేస్తూ పోవడమే మనం చేయగలిగింది...

>>> రండి, అందరం కలిసికట్టుగా ఈ ఆన్లైన్ ఫిర్యాదుపై సైన్ చేద్దాం.. మీరు చేయడమే కాకుండా, మీ వాల్ లో షేర్ చేసుకోండి.. మీ మిత్రులకు షేర్ చేసి, వారిని కూడా సైన్ చేయమనై చెప్పండి ప్లీజ్..!
.... లింక్ పై క్లిక్ చేసి, ఫిర్యాదుపై సైన్ చేయండి ప్లీజ్..
.
>>ఫిర్యాదు చేయడం మన ప్రాథమిక హక్కు - దాన్ని వినియోగించుకోండి..!! సత్యమేవ జయతే.. !! జైహింద్...

No comments:
Post a Comment