UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 21 June 2016



Happy International Yoga Day.........Dakshina Kali
మానవుడు సుఖంగా జీవించుటకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం, దైవ భక్తి అవసరం. అటువంటి స్థితిలోకి మనిషి రావటానికి మంచి ఆహారం, గాలి, నీరు, క్రమశిక్షణ, నిత్య వ్యాయామం, సత్సాంగత్యం అవసరం, సృష్టిలో కొన్ని నియమాలు ధర్మాలు ఉన్నాయి. మన కోసం సృష్టి ధర్మాలు మార్పు చెందవు. వాటికి అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకోగలిగిన వారి జీవితం క్షేమం, ధన్యం. సృష్టి ధర్మాలననుసరించి తీసుకోవలసిన ఆహారం, విధానము, వ్యాయామం, యోగాసనములు, ప్రాణాయామం, పరమ హంస యోగానంద క్రియాయోగ, శ్రీ లహరీ గారి జీవిత చరిత్ర, క్రియాయోగలో వారి బోధనలు, 5000 ఏండ్ల నుండి చిరంజీవిగా ఉన్న బాలాజీ గారి జీవిత చరిత్ర, 280 సంవత్సరములు జీవించిన ఆంధ్ర యోగి త్రైలింగస్వామి, ఇంకా హిమాలయ యోగుల గురించి, ఆహారం నీరు తీసుకోకుండా ప్రాణశక్తితో జీవించిన గిరిబాల గురించి, మొదలగు యోగ, వేదముల రహస్యాలతో మీ జీవిత గమ్యం నిర్ణయించుకోవడానికి ఉపయోగపడగలదని నమ్ముచున్నాను.
ధ్యానం : యోగం అన్వేషణకు ఆరంభం సత్యం అంటే ఏమిటి ?
చైతన్యం దిశగా.... మహర్షి : భావాతీతం యోగంతో వి-యోగం తెలుసుకొనేది,
తెలిసేది ఏది? ఇంటర్లింకులు పరమార్థ తత్వం బహువిధ ధ్యానాలు
మౌనం మనసు భాష కుండలిని ధ్యానం ధ్యాన సూత్రం డైనమిక్ మెడిటేషన్
మౌనమే ధ్యానం విపస్సన ధ్యానం హృదయకేంద్రంపై ధ్యానం
‘నేను’పై ధ్యానం...........
అథ సమాధిపాదః |
అథ యోగానుశాసనమ్ || 1 ||
యోగశ్చిత్తవృత్తి నిరోధః || 2 ||
తదా ద్రష్టుః స్వరూపే‌உవస్థానమ్ || 3 ||
వృత్తి సారూప్యమితరత్ర || 4 ||
వృత్తయః పంచతస్యః క్లిష్టా‌உక్లిష్టాః || 5 ||
ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః || 6 ||
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని || 7 ||
విపర్యయో మిథ్యాఙ్ఞానమతద్రూప ప్రతిష్టమ్ || 8 ||
శబ్దఙ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః || 9 ||
అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా || 10 ||
అనభూత విషయాసంప్రమోషః స్మృతిః || 11 ||
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః || 12 ||
తత్ర స్థితౌ యత్నో‌உభ్యాసః || 13 ||
స తు దీర్ఘకాల నైరంతర్య సక్తారాసేవితో దృఢభూమిః || 14 ||
దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకారసఞ్ఙ్ఞా వైరాగ్యమ్ || 15 ||
తత్పరం పురుషఖ్యాతే-ర్గుణవైతృష్ణామ్ || 16 ||
వితర్క విచారానందాస్మితారూపానుగమాత్ సంప్రఙ్ఞాతః || 17 ||
విరామప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషో‌உనయః || 18 ||
భవప్రత్యయో విదేహప్రకృతిలయానామ్ || 19 ||
శ్రద్ధా వీర్య స్మృతి సమాధిప్రఙ్ఞా పూర్వకః ఇతరేషామ్ || 20 ||
తీవ్రసంవేగానామాసన్నః || 21 ||
మృదుమధ్యాధిమాత్రత్వాత్తతో‌உపి విశేషః || 22 ||
ఈశ్వరప్రణిధానాద్వా || 23 ||
క్లేశ కర్మ విపాకాశయైరపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః || 24 ||
తత్ర నిరతిశయం సర్వఙ్ఞవీజమ్ || 25 ||
స ఏషః పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ || 26 ||
తస్య వాచకః ప్రణవః || 27 ||
తజ్జపస్తదర్థభావనమ్ || 28 ||
తతః ప్రత్యక్చేతనాధిగమో‌உప్యంతరాయాభావశ్చ || 29 ||
వ్యాధి స్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతి
దర్శనాలబ్ధూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపస్తే‌உంతరాయాః || 30 ||
దుఃఖ దౌర్మ్మనరస్యాంగమేజయత్వ శ్వాసప్రశ్వాసా విక్షేపసహభువః || 31 ||
తత్ప్రతిషేధార్థమేకతత్త్వాభ్యాసః || 32 ||
మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖ దుఃఖా పుణ్యాపుణ్య విషయాణామ్-భావనాతశ్చిత్తప్రసాదనమ్ || 33 ||
ప్రచ్ఛర్దృన విధారణాభ్యాం వా ప్రణస్య || 34 ||
విషయవతీ వా ప్రవృత్తిరూత్పన్నా మనసః స్థితి నిబంధనీ || 35 ||
విశోకా వా జ్యోతిష్మతీ || 36 ||
వీతరాగ విషయం వా చిత్తమ్ || 37 ||
స్వప్న నిద్రా ఙ్ఞానాలంబనం వా || 38 ||
యథాభిమతధ్యానాద్వా || 39 ||
పరమాణు పరమ మహత్త్వాంతో‌உస్య వశీకారః || 40 ||
క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేర్గ్రహీతృర్గయణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనతా సమాపత్తిః || 41 ||
తత్ర శబ్దార్థ ఙ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః || 42 ||
స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థ మాత్రానిర్భాసా నిర్వితర్కా || 43 ||
ఏతయైవ సవిచారా నిర్విచార చ సూక్ష్మవిషయా వ్యారఖ్యాతా || 44 ||
సూక్ష్మ విషయత్వం చాలింగపర్యవసానమ్ || 45 ||
తా ఏవ సవీజః సమాధిః || 46 ||
నిర్విచార వైశారాధ్యే‌உధ్యాత్మప్రసాదః || 47 ||
ఋతంభరా తత్ర ప్రఙ్ఞా || 48 ||
శ్రుతానుమాన ప్రఙ్ఞాభ్యామన్యవిషయా విశేషార్థత్వాత్ || 49 ||
తజ్జః సంస్కారో‌உన్యసంస్కార ప్రతిబంధీ || 50 ||
తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్వాజస్సమాధిః || 51 ||
ఇతి పాతంజలయోగదర్శనే సమాధిపాదో నామ ప్రథమః పాదః |

No comments:

Post a Comment