UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 22 June 2016

Sayed Moter Jabil added 2 new photos.

షాలు కేటాయించి చదవండి..........ప్లీజ్........
ధనవంతులకు ప్రమాదాలు జరిగినా బ్రతికే అవకాశం ఉంది అంటే ఎంత డబ్బులు పారేసైనా ప్రాణాన్ని రక్షించుకోగలరు.........కానీ పేదవారు, మధ్యతరగతివారికి ప్రమాదం జరిగితే.......బ్రతికే అవకాశం ఉన్నా
చికిత్స చేయించుకోవడానికి ఎన్నో తంటాలు పడి డబ్బు పోగుచేసినా ప్రయోజనం ఉండదు....
ఈ మధ్య అవయవదానం గురించి జనాల్లో మంచి అవగాహన వచ్చినందుకు చాలా సంతోషం.......
కానీ......ఈ అవయవదానం అపాత్రదానంగా మారుతోందని జనాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.....
ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలవల్ల కానీ మరే ఇతర ప్రమాదాలవల్ల కానీ ప్రమాదానికి
గురైన వారి పరిస్థితి చాలా ఘోరంగా మారుస్తున్నాయి పెద్ద పెద్ద నగరాలలోని ఆసుపత్రి యాజమాన్యాలు.......చిన్న ఆక్సిడెంట్లు జరిగి తలకు చిన్న గాయమైనా బ్రతికే అవకాశము ఉన్నా
సదరు యాజమాన్యం ఆ ప్రమాదానికి గురైన వ్యక్తికి మత్తుమందును ఇచ్చి 3 రోజులు కోమాలో
ఉంచి ......వారి కుటుంబ సభ్యులను పిలిచి " బ్రైను డెడ్డు" అయిందనీ........చికిత్స చేసినా
ఉపయోగంలేదనీ.......పైగా చాలా డబ్బులు వృద్ధాగా ఖర్చుపెట్టడం అనవసరం అనీ........వారికి
ఈ అవయవదానాన్ని గురించి చెప్పి వారిని సెంటిమెంటల్ గా బలహీనపరిచి.......పైగా అలా చేయడంవలన మీకు డబ్బులు వస్తాయనీ.........అవి మీ పిల్లలకో కుటుంబంలో దేనికైనా పనికివస్తుందని నమ్మబలికి .....వారిని ఒప్పించి ఈ అవయవదానం అనే వ్యాపారాన్ని భేషుగ్గా
పూర్తిచేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా!.....కానీ ఇది పచ్చి నిజం..........
మంచి డాక్టర్లు,ఆసుపత్రులు లేవనీ కాదు.........లేరనీ కాదు.....ఈ ప్రపంచంలో డబ్బు ఏమైనా చేస్తుంది.....చేయనిస్తుంది కూడా........అలా మనల్ని ఒప్పించి వారికి ఏదో కొన్ని లక్షలు ఇచ్చేసి...
వీరు సొమ్ముచేసుకుంటున్నారన్నది వాస్తవం........ఒక్క మనిషి హృదయం, కళ్ళూ కోటి రూపాయలకు కూడా కొనుక్కునే ధనవంతులున్నారు ఈ లోకంలో.........
ఇది ఎవరినీ ఉద్దేశించి చెపుతున్నది కాదు.........మనలో ప్రతి ఒక్కరికి తెలుపవలసిన భాద్యత తో
మాత్రమే చెపుతున్నది......మీరు చేయవలసిందల్లా.మీ కుటుంబ సభ్యులకు మంచి అవగాహనను కలిగించండి.......ఈ పరిస్థితి మీకే రావచ్చు.........నాకు కూడా రావచ్చు... ఇలాంటివి జరిగినప్పుడు
డబ్బులకోసం కాకపోయినా అవయవాలు ఇతరులకు ఇవ్వడం వల్ల ఇతరులలో మనవారిని చూసుకోవడం చాలా గొప్ప విషయం అయినప్పటికీ.......వీటిగురించిన అవగాహన మన కుటుంబ సభ్యులకు తెలిపి తగు జాగ్రత్తలు తీసుకోండి.........తరువాత దేవుడిమీద భారాన్ని వేయడం తప్ప
మనం చేయగలిగిందేమీ లేదు...............ప్లీజ్....దయచేసి వాహనాలు నడిపేముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకైనా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.......మన కుటుంబ సభ్యులను కాపాడగలుగుతాము............

No comments:

Post a Comment