Naresh Ikkurthi
సోషల్ మీడియా లో కూడా బతకనివ్వరా ? తోక్కేస్తారా ? అవినీతి సొమ్ములతో స్థాపించిన సొంత న్యూస్ చానెల్ ల్లలో ఎలాగూ దొబ్బుతున్నారు . మళ్లీ అధికారంలో కి రావటానికి పచ్చ గడ్డి కరుస్తారా ?2019 లో అధికారం కోల్పోతామనే భయంతో ?యాదవులు, గౌడ్స్ , కాపులు , మాదిగలు, మాలల ఇతర కులాల మధ్య సక్యతను చూసి ఓర్వలేని కొన్ని పచ్చ రంగు కుక్కల గ్రూప్ వీరి మధ్య విబేధాలు శ్రుష్ట్టించాలని చుస్తున్నాయి .
వీరి ఆపరేషన్ బయటపెట్టి ,వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయించిన మిత్రుడు కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ధన్యవాదములు..
వీళ్ళు చేసే పనులు 1) మొదటగా ఫేక్ ఎకౌంట్స్ ఓపెన్ చేస్తారు . ఒకడు కాపు పేరు తో ,ఇంకొకడు యాదవ్ పేరు తో , ఇంకొకడు గౌడ్ పేరుతో , క్రిష్ట్టియాన్ పేరు తో ..
2) ఫ్రెండ్స్ రిక్వేస్ట్ లు పంపటం .
3) ఆయా కులాల గ్రూప్ లలో చేరటం .
4) కాపు ఐడి లో యాదవ్ , గౌడ్ , క్రిష్ట్టియాన్ లను తిడుతూ పోస్ట్ చేయటమ్ ...
5) యాదవ్ఐడి లో కాపులను ,గౌడ్స్ లను తిడుతూ పోస్ట్లు ...
6) అలా కాపులు , యాదవులు , గౌడ్స్, క్రిష్ట్టియన్స్ ఒకరికి ఒకరు తిట్టుకునేలా చేసి వారిలో వారికీ విద్వేషాలు పెంచటం .
వాళ్ళ ఒరిజినల్ ఐడి తో మధ్యలో దూరి కాపులకు ఆపోజిట్ గా స్పందించి , మిగిలిన వర్గాలనుంచి సానుబూతి పొందటం .కాపులకంటే వీళ్ళు బెట్టర్ అనే ఫీలింగ్ ఇతర కులాల మనసులో ముద్రించటం .
7) ఇలా ఒక పధకం ప్రకారం గొడవలు శ్రుష్ట్టించి 2019 లో వాళ్ళ కుల పార్టీ మీద సానుబూతి పెంచుకోవటం .
తద్వారా 2019 లో
మళ్ళి విజయం సాధించవచ్చని ఈ గుంటనక్కల ఎత్తుగడ .
గమనిక: కులాల పేరుతో వచ్చే పోస్ట్లు నమ్మవద్దు సోదరులారా . జాగ్రత్తగా వుండండి ..

No comments:
Post a Comment