మన ముఖ్యమంత్రి చంద్రబాబు కు కొన్ని ప్రశ్నలు :
1) పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన 29 మంది అమాయకులు మరణాలకు కారకులు ఎవ్వరు ? చర్యలు ఏవి ?
2) కాల్ మని లో స్త్రీలు ను చెరబట్టిన రాక్షసుల పై చర్యలు ఎక్కడ ?
3) ఓటుకునోటు కేసులో పట్టపగలు కెమేరా కు పట్టుబడితే పక్క రాష్ట్రము మిమ్మలను ఏమి చెయ్యలేదు ఎందుకు ?
4) స్త్రీ అని కూడా చూడకుండా కొట్టుకుంటూ ఏడ్చుకువెళ్ళిన మీ M. L. A పై చర్యలు ఏవి ?
5) పొట్ట చేత పట్టుకుని కులీ పనిచేసుకునే పక్క రాష్ట్రము కూలీలను దొంగలుగా చిత్రీకరణ చేసి కాల్చి పారేస్తే దానికి కారణం అయిన వారిపై చర్యలు ఏవి ?
6) చెల్లి రితేశ్వరి చనిపోవడానికి కారణం అయిన వారి పై చర్యలు ఏవి ?
7) రాజధాని భూ వ్యవరంలో కుంభకోణం జరిగింది అని వార్తలు వస్తే విచారణ ఎందుకు జరపలేదు ?
8) తెలంగాణ లో మీడియా ను అణిచివేశారు అని గగ్గోలు పెట్టిన మీరే ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి ?
9)మీ సొంత బావమరిది M. L. A. బాలకృష్ణ ఆడవాళ్లు కనపడితే ముద్దు అయిన పెట్టాలి , కడుపు అయిన చెయ్యాలి అని స్త్రీలను చులకన చేసి మాట్లాడితే ఏమి చర్యలు తీసుకున్నారు ?
10) మీ మంత్రి గారి కుమారుడు కామముతో స్త్రీ కనపడితే లాక్కెళ్లిన దృశ్యాలు కెమెరా కు చిక్కిన ఏమి చర్యలు తీసుకున్నారు ?

ఇంకా ఎన్నో ప్రశ్నలు ...వీటికి నువ్వే కాదు నీ కుల మీడియా కూడా సమాధానం చెప్పాలి .
శివరామకృష్ణ ఆకుల
No comments:
Post a Comment