ఏదో లోటు ఏదో అవకాసం వాదం ఎలాగైనా పైన ఉడడం అంటే అధికారం, డబ్బు. పెత్తనంమే పై చెయ్యి తప్ప ఏమి లేదు, తప్పు గా ప్రవర్తించడం తప్పులు కట్టడం, ఏదైనా తప్పులు ఉంటె ఉపయోగించుకోవడం, అందుకే తాము తప్పు చేసినా, మనల్ని నిలదీసేవాడికి కూడా తప్పులు ఉన్నాయి కాబట్టి మనల్ని ఏమి చేయలేడు , అనే పద్డతలు తప్పు ,నిజమైన పెద్దతనం లోకంలో నశించింది, అందుకే సామాన్యుడను అయిన మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గుర్తించడం వలన ఈ సమస్యలు నుండి బయట పడతాము అని గ్రహించండి లేకపోతె ఎలాగైనా బౌతిక అధిపత్యం కోసం నీతి లేని పద్దతిలో, ఎలాగైనా తప్పులు పట్టి అధర్మం గా చిత్రీకరించి, గొప్పతనం తో తీర్చి దిద్దవలసిన పెద్దతనం వైపు వెళ్ళ లేరు, లోట్లు తప్పులు పట్టుకొని ఇంక చెప్పకర్లేదు వినకర్లేదు అని రెచ్చిపోయి, రెచ్చగొట్టే స్వార్ధం మూర్ఖత్వం తప్ప తండ్రిలాంటి పెద్దతనం లేదు ని గ్రహించండి, ఆన్నీ తానే అని మాట మాత్రంగా చూపిన మాలో పెద్దతనమే లోకానికి తల్లి తండ్రి గురువు అని గ్రహించండి .....
మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment