Mudragada Padmanabham should be shifted to Hyderabad NIMS hospital
Save Mudragada Padmanabham's life
అంతా మోసమేనా??? అయ్యా కాపు పెద్దలు వింటున్నారా???
“మీడియా ముందు అంతా బాగానే ఉందని చెప్పి, మా దగ్గరకు వచ్చి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఎందుకు వేరే హాస్పిటల్ కు షిఫ్ట్ చేయటం లేదు. ” డాక్టర్ల ప్రకటనల పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు.
12వ రోజుకి చేరిన ముద్రగడ గారి దీక్ష.
ఆయనకు హై ఫీవర్ కూడా ఉందని, ముద్రగడ గారి హెల్త్ బులెటిన్ ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బంధువులు.
పెద్దలు త్వరగా స్పందించండి.

ముద్రగడ పద్మనాభం ని వెంటనే అప్పోల్లో హాస్పిటల్ లో చేర్పించాలి
అయన ఆరోగ్యం పై ప్రజులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారి దీక్ష పై మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావు ఇస్తుంది.
డాక్టర్స్ మీద కాపులకి నమ్మకం లేదు. పోలీసులు ముద్రగడ పద్మనాభం గారిని కలవటానికి ఎవరిని అనుమతించటం లేదు.
ముఖ్యమంత్రి , ఆరోగ్య మంత్రి , DGP లు ఒకే సామాజిక వర్గం వారు .

గతం లో రంగా గారిని అనేక ఇబ్బందులకు గురి చేసి , అయన మరణానికి పరోక్షంగా ప్రభుత్వం సహకరించిందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ముద్రగడ గారికి ఏమి అవుతుందో అని కాపులు ఆందోళన పడుతున్నారు .
No comments:
Post a Comment