శ్రీరామ రామ రామేతి రమేరామే మనో రమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే
రామ చంద్రమూర్తి పొంగి పోయేటంత గట్టిగా చెప్పాలి. రామనామము ఎంత గొప్పదో దానిని పలికిన చిలుక కూడా ఎంత ధన్యత పొందినదో చెప్పిన అందమైన పాట ఒకటి ఉన్నది.
రామ రామ అన్న రామచిలుక ధన్యము
రామ ప్రేమ చూరకొన్న చిట్టి ఉడుత ధన్యము
అభినందనలందు కొన్నకోతి మూక ధన్యము
ఆసిసులూ పొందినా పక్షిరాజు ధన్యము
రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము
నావనడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము
మధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ మూరిత్వము రాముని అవతారము.
రామ రామ అన్న రామచిలుక ధన్యము
రామ ప్రేమ చూరకొన్న చిట్టి ఉడుత ధన్యము
రామ ప్రేమ చూరకొన్న చిట్టి ఉడుత ధన్యము
అభినందనలందు కొన్నకోతి మూక ధన్యము
ఆసిసులూ పొందినా పక్షిరాజు ధన్యము
రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము
నావనడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము
మధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ మూరిత్వము రాముని అవతారము.
రామ రామ అన్న రామచిలుక ధన్యము
రామ ప్రేమ చూరకొన్న చిట్టి ఉడుత ధన్యము
No comments:
Post a Comment