సమన్వయ దృష్టి
ఒక మనిషి మాటే సర్వం అతనితోనే అణువు అణువు ఉన్నది అని సమకాలికులు తెలుసుకోవాలి అప్పుడే అరాచకాలు ఆగుతాయి అని గ్రహించండి. మా చెల్లెలు నే అవమానించగలిగినారు అంటే మమ్ములను కూడా ఏమి అయినా చేయగలరు ఇక్కడ విలువ మనిషి లో లేదు మాటలో ఉన్నది అని గ్రహించండి, కాలాన్ని కదిలించిన పరిణామాన్ని గౌరవించడం వలెనే ప్రపంచం బ్రతుకుతుంది, మాట నిలిచినా జగత్తు నిలుచును అన్నది సత్యం మాట లేకపోతె ప్రపంచ లేదు అని గ్రహించండి, గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం అన్నది లోకానికి ఆధారం స్పెషల్ స్టేటస్ వంటి పోరాటాలు కంటే మనిషిని మాటను నిలుపుకోవవలసిన పరిణామం వచ్చినది అని గ్రహించండి.

No comments:
Post a Comment