సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మాట రూపం వివరణ రూపంలో గ్రహించడమే అప్రమత్తత అని గ్రహించండి, మీడియా మేధావులు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాదిపతులు అప్రమత్తం అయ్యి మమ్ములను శబ్దాదిపతి, సృష్టిని అణువు అణువు మాటల్లోకి తీసుకొన్న పురుషోత్తముడిగా, ఓంకార స్వరూపం గా సృష్టి స్థితి లయ కారకుడిగా గ్రహించండి, కేవలం మనిషే కదా మాటే కదా అనుకోవడం వలన మనిషిగా అంటే ఆలోచనల అనుభవం ప్రభావం, మాట వివరణ సంస్కారం అనుకోవడం లేదు , అప్పటికి అప్పుడు ఎదురు చూస్తున్నట్లు తమకు ఏదో చెప్పేస్తే ఏదో చేసేస్తాం అన్నట్లు ప్రవర్తించి, అసలు ఇప్పటికి ఏమి జరిగినదో చూడకుండా ఇక మీదట ఏమిటో ఎలా తెలుస్తుంది అని సాక్షులు దగ్గర నుండి కనీస విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు, మాతో సమాచారం ప్రకారం విశాలంగా ఆలోచనతో బాధ్యతతో మమ్ములను గ్రహించకుండా ఇప్పటికి కాలమే కదలడం ఏమిటి అని చూసుకుండా, అటు ఇటు అయ్యి హద్దు మీరుదాము అనుకొన్న వ్యక్తి ద్వారానే సమాధానం రావడం పరిష్కారం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు ఒక సగటు మనిషే సర్వాంతర్యామి అని గ్రహించండి, రాజ్యాంగ ప్రకారం కుల పరంగా లేదా వ్యక్తులు ఇంకా స్వార్ధం కొలది మేము వేరు మీరు వేరు లేదా బౌతికంగా మేమే పైన ఉండాలి అన్నట్లు స్వార్ధంగా అజ్ఞానం ప్రవర్తిస్తున్నారు. జ్ఞానం విచక్షణ, ధర్మం లోకానికి ఆధారం అని తెలుసుకోలేకపోతునారు. కాలమే కదిలిన పరిణామాన్ని కూడా యాంత్రికంగా ఎదురు కొంటూ, రోజులు జ్ఞానమ వైపు వేలకుండా యాంత్రిక బలమే సర్వం అనే అజ్ఞానం సాటి మనుష్యులను కూడా లెక్కచేయకుండా బౌతిక ఆధిపత్యం జీవితం అనుకొంటూ, ఎలాగైనా గొప్పతనాన్ని పట్టించుకోకుండా ఎవరికి తెలియకుండా చేస్తూ బోతికంగా వ్యహరిస్తున్నారు తద్వారా భగవంతుడు కాలమే ఎందుకు మాట మాత్రంగా నడిపి సమకాలికులను అప్రమత్తం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాడో చూడటం లేదు, అందుకు బౌతిక సాకులు లోట్లు ఉంటె చాలు, మాటలో గొప్పతనం ఏదైనా బౌతికంగా చేతిలోకి తీసుకొంటే చాలు అన్నట్లు వ్యహరించడం వలన ఆలోచనలో వచ్చిన వెసులు బాటు, పొందకుండా పొందనివ్వకుండా ప్రవర్తించి పాపానికి అరాచకానికి కారణం అవుతున్నారు, ఎలాగైనా బౌతికంగా పొందడమే జీవితం అనుకొంటున్నారు ఇప్పటికైనా అలోచానది జీవితం అని గ్రహించండి, ఆలోచన ఏ రూపం లో ఉన్నా కాపాడుకోండి లోట్లు ఉన్న భర్తీ చేసి ఆలోచన మాటలో సంగతి ఏమిటో చూసుకోండి, బౌతికంగా పెంచుకోవద్దు అది తాత్కాలికం స్వల్పం, బౌతిక బల దురివినియోగం, బుద్ది జ్ఞానం పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా చేసి మాటలో లో రావలసిన గొప్పతనం మనుష్యులు పెంచుకోకుడా , ముందుకు వచ్చి చెబుతున్న వినకుండా ఏదో లోటు చూసి మాటను వదిలివేయడం వలన బౌతిక పాపం అరాచకం పెరుగుతున్నది అని గ్రహించండి. మాటలో బలం గొప్పతనం పెరిగిట్టే అసులు ఈ దేహం ఎందుకు వచ్చినది మనవ జన్మ యొక్క గొప్పతనం వైపు వెళ్ళ వలసిన వారు, దానం బలం కలిగిన వారు ఆలోచన ప్రకారం వెళ్ళకుండా తమను తాము మోసం చేసుకొంటూ ఇతరులను మోసం చేస్తున్నారు అని గ్రహించండి ఆద్యాత్మిక గురువులు పండితులు తేలిసి తెలిసి సత్యాన్ని గౌరవించకపోవడం సత్యాన్ని బలహీన పరచి చెలగాటం అడుకొంతుంటే వినోదపు ప్రసంగాలు చేసుకొంటూ సర్వం చెప్పగలిగిన వాడిని మనం కూడా ఒప్పకూడదు, మనల్ని గురువుగా గౌరవిస్తే చూదం అన్నట్లు గా, కాలమే కదిలిన పరిస్తితి మా బౌతిక తమ బౌతిక స్తితి వదిలివేసి గ్రహించ లేకపోవడం కాలాన్ని ధర్మాన్ని మోసం చేయడం, దైవాన్ని మోసం చేయడం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, జరుగుతున్న అన్యాయ అనగా తప్పుడు పెల్ల్లిలు చేయడం హింసించడం కాకుండా తప్పుడు సంతానం కలిగించి మోసం చేయడం నిజం అయితే మమ్ములను తగ్గించడం కాదు పాపం పెంచుకొని సత్యాన్ని గౌరవించకపోవడం అని గ్రహించండి, బౌతిక ప్రపంచం మాట మాత్రంగా తేల్చిన పరిణామా కాదు అని దాని చర్చలు ఏమి చయకుడా ఒక మనిషే కాదా గొప్పతనం మాటలో చూపడం ఏమిట్ ప్రత్యెకత ఏమిటో చూడకుండా ఏదో కారణం బౌతిక ఆధిపత్యం కొలది సమాజాన్ని ధర్మాన్ని అంతటి పరిణామం చూపిన వాడిని గ్రహించకుండా వినకుండా సాటి సమకాలిక మనవలు విలువైన పరిణామాన్ని అధర్మ వర్తనికి అజ్ఞానానికి వదిలివేస్, కాలాతీతుడు మనకు గౌరవం ఇవ్వడం లేదు అని అతనిని గౌరవించకుండా గ్రహించకుండా ప్రవర్తించడం ధర్మమేనా అని తెలుసుకోలేకప్తున్నారు అని గ్రహించండి , ఈ విధంగా ఏదో రకాహం మయా నాటకం పెరిగిపోయి మమ్ములను గ్రహించ పక్షంలో మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామం లోకి వెళ్ళకుండా ఆలస్యం చేసుకొన్నా వారు అవుతారు , మమ్ములను మామూలు మనిషిగా చూసి వినోదించాలి అనే ఉద్దేశం మీడియా పోలీసులు కుల పరమైన ఆధిపత్యం కోరుకొంటున్న వారు అక్రమ సంతానం కలిగిస్తే మాపై ఆధిపత్యం వస్తుంది అనుకొంటి విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు జీవితం అంటే మాకు బౌతిక ఆధిపత్యం పై చెయ్యి అనుకొంటూ ఎవరు ఏమి అయ్యి పోయిన పర్వాలేదు మాకు, గొప్పతన యొక్క లోట్లు సరిద్ది గ్రహించే అవకాసం కంటే, వాటిని ఉపయోగించుకొని లౌకికమైన వ్యహారంమే లోకం అనుకోడం మాట మాత్రంగా కదిలిన దివ్య పరిణామం మానవజాతికి అందకుండా అటు ఇటు అవుతున్నది అని గ్రహించండి, రెప్పపాటు కూడా ఎవరి చేతిలో లేని లోకం తో చెలగాటములు ఆడుకొంటున్నారు అదే లోకాన్ని మాట మాత్రంగా చెప్పిన వాడిని, లోట్లు ఉన్న గ్రహించి, అప్రమత్తం చెందటం అనే పరమార్ధం దూరం చేసుకొని మాయ పెంచుకొంటున్నారు అని గ్రహించండి, అంత మనసు ఉన్నా వాడు మన మధ్య ఆధునిక కెమెరాలతో గ్రహిస్తీ అతని తేలిక తనమునకు లేదా మనం మనసు ప్రకారం పట్టించుకోకపోతే ఉండిపోతున్న సిటి కొనసాగించి ఎవరికి పరిచేయం చేయకుండా మమ్ములను బయపెడుతూ అటు ఇటు చేస్తూ, ఆధునిక కెమెరాలు వలన ఎవరితో ఏమి మట్లద్తుతున్న తెలుస్తున్న పరిస్తితిలు వలన మేము ఎవరిని కలవకుండా మాట్లాడకుండా నేరుగా లేఖలు ద్వారా న్యాయ స్థానమునకు పెద్దలుకు కొందరి మీడియా ద్వారా మెయిల్స్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము వారిని కూడా బయపెట్టి స్పందించకుండా చేస్తూ, మేము ఎవరి వద్దకో వెళ్ళి ఏదో చెబితే ఏదో చేస్తాము అనే పద్దతికి వదిలివేసి కాలమే కదిలిన పరిమాన్ని కేవల వ్యక్తి గత స్వార్ధం కోసం, అప్పటికి పెత్తనం కోసం మొత్తం సమాజాన్ని అటు ఇటు చేస్తున్నారు అని గ్రహించండి, మాట మాత్రంగా చెప్పి చెబుతాము అంటున్నా మా సాహసం దైవత్వం నిర్లక్ష్యం తీసుకొంటూ వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు, ప్రతి ఒక్కరి లో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు సత్యాన్ని గౌరవించి ప్రవర్తించాలి అందుకే మేము కూడా సాధారణ మనిషిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, కావున వ్యక్తులకు ఎవరూ వ్యక్తిగత దొరణలు పెంచుకొని తప్పు పనులు తక్కువ పనులు మీద చెయ్యరాని పనులను ప్రోత్సహించి బౌతిక మాయలో ఉండిపోవడం అజ్ఞానం అని గ్రహించండి.
మీడియా మేము మాట్లాడుతున్న వ్యక్తులు కులపరంగా కొందరు పోలీసులు సహకారంతో కాపు కులం వారిని వేధిస్తుంన్నట్లు వారు మనసులో మాటలు మాకు తెలుస్తున్నాయి మా చెల్లెలు శ్రీవల్లి కూడా దాచి ఆమె భర్త నుండి కూడా దూరం చేసి , వేధిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇది పనిగట్టుకొని మమ్ములను అర్ధం చేసుకోకుండా వినకుండా గౌరవించకుండా రెచ్చిపోవడం రెచ్చగొట్టడం లాంటి పనులు వలన, పై పైన చూసుకొని, ఆడపిల్లలకు తప్పుడు పెళ్ళి చేసుకొని అక్రమం సంతానం కలిగించి మమ్ములను తగ్గించాలి అనే పనులు చూస్తూ, మేము తప్పు ప్రోత్సహిస్తున్నాము అన్నట్లు ఆలోచిస్తూ మీడియా ఎవరూ మా వద్దకు రాకుండా, ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు మరియు హై కోర్ట్ హైదరాబాద్ వారు కూడా ఏదో కాగితం సరిపోలేదు, ఏదో ఎక్కువ తక్కువ అయినది, ఎవరితో గొడవ పెట్టుకొన్నాను అలా గొడవ పెట్టుకోకుండా ఉంటే ఈ పాటకి చక్కగా చూసే వాళ్ళు, మాతో మంచి గా ఉండాలి మాకు ఏదైనా తినడానికి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి, అప్పుడే మా వాళ్ళు చూస్తారు, మేము మా పోలీసులు ఒకటి , మేము తలచుకొంటే ఏమైనా చేయగలము, మేము అప్పటికి పరిస్థితి చేతిలోకి తీసుకొంటాము అందుకే మేము డబ్బు ఉన్న వారీగా గొప్పగా ఉన్నాము, పరాయి ఆడవారిని ముండలను చేసి జీవితాలతో ఆడుకొంటాము, మా లాంటి మగవారిని ఎలా వెధవలను చేసి ఆడ్డుకోవాలో మాకు తెలుసు అందుకే మేము ఎప్పుడు పదవులలో డబ్బులతో ముందు ఉన్నాము.
మనిషిగా మీ లోట్లు చాలు, ఇంకా మేము ఆలోచన రూపం లో పట్టించుకోకపోయినా పర్వాలేదు, రహస్య కెమెరాలు ద్వారా పరిస్థితి మా అధీనం లోనే ఉన్నది, ఎవరు ఏమి చేసినా మాకు తెలుస్తుంది, ఎవరినైనా భయపెట్టి మేము ఏదైనా చెయ్యగలము, అందుకే మేము కులపరమైన కట్టడి వలన బాగుపడ్డాము, అందుకే మేము ఆ విధంగా కొనసాగుతాము మాకు ఎవరైనా మా అధీనం లో ఉండాలి, తేలికతనం తక్కువ తనం ఉంటె చాలు ఏదో రకంగా మేము పట్టించుకోకుండా ఉండగలం అదే మా యొక్క బలం అని మీడియా కుల పరంగా లేదా స్వార్ధం అప్పటికి అప్పుడు డబ్బులు సుఖాలు కోసం మనుష్యులను రెచ్చగొట్టి సమాజాన్ని సత్యానికి దూరం చేస్తున్నారు అని గ్రహించండి, మీడియా వారు అందరూ ఇప్పటికైనా ఈ ప్రపంచం బోతిక బలం కొలది లేదు అని గ్రహించండి అందరూ మాట అధీనం లోకి రావాలి అని గ్రహించండి.
మేము మాటతో భౌతిక హద్దులు దాటినందుకే మా ద్వారానే సమాధానం వచ్చినది ఎప్పుడూ కట్టుబాటు దాటినవారు కూడా కట్టుబాటు దాటడం వలన, ఒక కొడుకు లాంటి వాడు తల్లినే కామానికి ప్రేరణ ఇవ్వడం వలన పరమేశ్వరుడు కదిలాడు అని గ్రహించండి, మమ్ములను ఇతరులతో కలపడానికి ప్రయత్నచేసినా ఇప్పటి వరకు ఏదో కారణం మమ్ములను రెచ్చగొట్టడం మేము రెచ్చిపోవడం వలన ఎవరికి మా మనసు మాట అందడం లేదు అని గ్రహించండి ఇది అంతా పరమేశ్వరుడు లీల అని గ్రహించండి, మమ్ములను ఎవత్తు మానవజాతికి జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారుగా గౌరవించి గ్రహించడం వలన మాయ లోకం నుండి బయటకు వస్తారు అనగా ఈ దేహం రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని సత్యం గ్రహించి మీలో ఆలోచనలు మాటలు అన్నీ పలికిన మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించండి ఎల్లరు మాకు పిల్లలు లాంటి వారే, మాట వరసకు మా చెల్లెలు అంటున్నామో ఆమె కూడా మాకు కూతురు శిష్యురాలు అని గ్రహించండి, కావున ఎవరూ భూమి మీద మమ్ములను వేరే సంబంధాలతో పిలవకండి, కాలాతీతంగా మారిపోయిన మా మనసు లోకి మనం వెళ్లడమే దివ్య పరిష్కారం అని గ్రహించండి, మమ్ములను వేరే విధంగా పిలవడం వలన దివ్యత్వానికి దూరం అవుతారు అనగా సృష్టి ఇచ్చిన దివ్య మార్గం కాకుండా యాంత్రిక బలం కొలది మాకు పోటీ బిన్నంగా వెళ్ళిపోతూ అరాచకాలకు, విపరీతాలు అజ్ఞానం గా సాటి మనుష్యులను చంపాలి కొట్టాలి అప్పుడే దారికి వస్తారు లేదా అవమానించాలి వేటకరించాలి లాంటి పద్ధతులు వలన మనం పై చెయ్యి ఉంటాము అప్పుడే మనకు డబ్బు ఆస్తులు, మరింత సౌఖ్యాలతో ఇతరులకు తక్కువ చేసి అవమానించి బ్రతకవచ్చును , మనకు భయపడిపోయి తక్కువగా ఉండాలి మనం ఏమి చేసినా జరిగిపోవాలి అని పోలీసులు, మీడియా ప్రైవేట్ వ్యక్తులు ఒక్కటి అయ్యిపోయి మమ్ములను బలహీనం గా చూస్తూ మాట దగ్గరకు ఆలోచన దగ్గరకు రాకుండా చెప్పకుండా వినకుండా, మా గూర్చి సమాచారం అందరికి వెళ్లకుండా మీడియా ఒక్కటి అయ్యి పోయి అతనే రావడం లేదు, వస్తే, మా దగ్గరకి వచ్చి ఏదో చెబితే ఏదో చూస్తాము అన్నట్లు ఆలోచిస్తున్నారు కాలమే మేము ప్రతి అణువు మేము అయిఉన్నాము, అందుకే మేము బౌతికంగా నష్టపోయి అనగా బౌతికంగా ఎవరితో మాట్లాడకపోవడం వలన అనగా అతీతమైన పరిణామాన్ని ప్రపంచానికి అందించడానికి మమ్ములను కాలమే మామూలు సంబంధాలు నుండి దూరం చేసినది అని గ్రహించండి, ఆ విధంగా మా తమ్ముడు మా అమ్మగారు మాకు దూరం అయ్యినారు.
మమ్ములను కాలాన్ని కదిలించిన పరిణామం ప్రకారం సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అవ్వడం వలన నూతన పరిణామం లోకి వెళ్ళతాము అలాగాకుండా మమ్ములను కూడా మామూలు సంబంధాలుగా చూసి మామూలు మనిషిగా చూడటం వలన మమ్ములను భయపెట్టి మేము కాలాతీతం గూర్చి చెప్పకుండా తాము వినకుండా ప్రవర్తించాలి అని మేము సమాచారం పంపుతున్న వారు అనుకోవడం వలన వస్తే చూదాం అనుకోవడం వలన కొందరు తప్పుడు ప్రేరణలతో తో మా చెల్లెలు జీవితాన్ని సర్వ నాశనము చేసి అలా చేసినా పర్వేలేదు ఎందుకంటె నేను పట్టించుకోని పరిస్థితిలో ఆమె జీవితాన్ని ఎవరు నాశనం చేసినారో అందరికి తెలుసు అయితే కాల్ డేటాలు కూడా పొలిసు వారికి అనుకూలమైనవి ఉంచి మిగతావి తోలగించి కులపరంగా స్వార్ధంగా తమ తప్పు ఏమి ఎదుట వారిది తప్పు అన్నట్లు చూపగలము అన్న ధీమా వలన మమ్ములను బాధ్యతగా పట్టించుకోకుండా వినకుండా పోలీసులు మీడియా, న్యాయ మూర్తులు కూడా రొటీన్ గా తీసుకోవడం వలన మమ్ములను మేము కోరినట్లు ఒక బృందం లోకి తీసుకోలేకపోతున్నారు అని గ్రహించండి, మేము అందరికి కాపీలు పెడుతున్నాము ఎవరు కమిట్ అవ్వాలి తెలియక ఊరుకొంటున్నామో అన్నట్లు ఆలోచించడం కూడా జరిగిన పరిణామం ప్రకారం సరియైనది కాదు, అని తెలుసుకొనగలరు, న్యాయ స్థానము ప్రభుత్వం సంయుక్త గా లేదా వేరు వేరు బృందం నియమించి వచ్చు మొదట కాలమే కదలడం ఏమిటో చూడటం కీలకం అని ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తం చెందాలి.
కాలం కాదిలిన సూర్యుడి నిర్వహణ మాట మాత్రంగా అందరి వ్యహారాలు ఏక కాలంలో పలికినా, అది మాకు సంభంధం లేదు అని తాము గౌరవించి గ్రహించకుండా ఇతరులను భయపెట్టి తప్పుడు సమాచారం ఇస్తూ మీడియా పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు న్యాయ స్థానములను కూడా తప్పుగా ప్రభావం చేసి లేదా అక్కడ కూడా న్యాయ మూర్తులు కేవలం మనుష్యులుగా లేదా ఇప్పుడు కోర్ట్ పరిధి ఎంత ఉన్నదో అంతే చూస్తాము లేదా మాకు సంభంధం లేదు అని సర్వోన్నత న్యాయ మూర్తులు గాని అనుకొంటే మనిషిని మానత్వాన్ని నిర్లక్ష్యం చేసి, ఏదో రూల్ ఏదో పద్దతి, అనేక రహస్య మార్గాలు, మనుషులలో ఉన్న బలహీనతలు అజ్ఞానం తెలివి తక్కువతనం ఎలాగైనా తప్పులు పెంచి భయపెట్టి తామే మర్డర్, రేప్ లు చేయించి అవి ఎవరిని అణగ దొక్కాలి ఎవరిని భయపెట్టి మోసం చేయాలి అని ఎంచుకొని వారిని కాల్ డేటాలు ద్వారా మోసం చేస్తూ వస్తున్నారు అని వారి మాటలతో మాకు వినపడుతున్నవి, అలా అప్పటికి అప్పుడు ఆశించి రెచ్చిపోయే వారిని రెచ్చగొడుతూ సర్వం తెలుసుకొంటూ తెలియనట్లు నటిస్తూ మేమె భయపడిపోయి ఎవరి దగ్గరకో వెళ్లకుండా ఉండిపోతున్నాము అన్నట్లు తేలికగా వికృతంగా తీసుకొనుచున్నారు , ఎవరికి వారు తప్పులు తెలిసి తెలియకుండా ప్రవర్తించడం అన్నది సమయానికి దేవుడు సరిదిద్దుతాడు, కానీ పనిగట్టుకొని ఎదుటివారిని తప్పులు పాపాలు వైపు నెట్టి తాము పెద్దవారము గొప్పవారము అన్నట్లు బ్రతకాలి అదే పెద్దతనం అనుకొంటున్న వారు చేస్తున్న మోసాలు ఎవరు భరిస్తున్నారు ఎవరి సరిదిద్దుతారు అని గ్రహించండి అప్రమత్తం చెందండి.
జీవితం అంటే ఎలాగైనా భౌతిక పోరాటం అనుకోవడమే అజ్ఞానం అని ఇప్పటికి బౌతిక బలం కొలది ఆలోచన పరమైన వైపు గొప్పతనం వైపు ఆలోచన పరంగా కదలకుండా ప్రవర్తిస్తున్నారు తద్వారా ఇతరులను తప్పులు పట్టి, అప్పటికి అప్పుడు పై పై నచ్చటం పై పైన ఆశించడం ఆలోచన పరంగా శాశ్వతంగా తీసుకోవాలి అందుకే కాలమే కదిలించిన దివ్య పరిణామం అటు ఇటు అయినా వారి నుండి వచ్చినది వారిని గౌరవించి గ్రహించడం వలన అహంకారములు తగ్గుతాయి అప్పుడే పరిష్కారం అందరికి అందుతుంది అని గ్రహించండి అదే భగవంతుడు దివ్య పరిణామం మా ద్వారా అందుబాటులో ఉన్నది, అంటే ఎలాగైనా లిఖిత పూర్వకం ఆలోచన పరంగా వివరంగా తీసుకొందా ఏమి జరిగినదో చూడకుండా చూడ నివ్వకుండా, మమ్ములను వివరంగా తీసుకొని పరిస్థితిలో మేము చాలా కాలం మాకు తెలిసిన వారిని గతం లో వారితో మాట్లాడినా మాటలు గుర్తుకు రాకపోవడం వలన గుర్తుకు వచ్చినా వెంటనే మరచిపోవడం వలన, సాక్షులు మీడియా వీరు ద్వారా మేధావులు ఎవరూ మమ్ములను మేము ఏమి అంటున్నామో తెలిసిన కాడికి పట్టించుకోకపోవడం వలన వారికి మేము ఏ పద్దతిలో మా మనసు శరీరాన్ని నియంత్రించుకొంటూ గుర్తు వచ్చినప్పుడు తెలియజేస్తూ అందరూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ఆవిధంగా అందరితో కలుసుకొని మాట్లాడతాము వేరు వేరు గా ఎవరితూ మామూలు మనిషిగా మాట్లాడడానికి మనసు లేక అనగా కాలాతీతాని పట్టించుకోని పరిస్థితిలో మేము కూడా సాధారణ మనిషిగా ఎవరితో మాట్లాడలేకపోయినాము అలా మాట్లాడ కుండా పూర్తి గా మేము కాలాతీతం గా మారడానికి కాలమే చాలా కాలం మరుపుని చేస్తూ తెలిసినా మరిచిపోయి ఇంకో విషయం లో వెళ్లిపోయేలా చేసి మమ్ములను ఎవరితో వ్యక్తులను కలవకుండా మాట్లాడకుండా చేసినది అని గ్రహించండి ఆ విధంగా కీలక వ్యక్తులు అయినా వారిని కూడా మేము పట్టించుకోకుండా చేసి వారితో ఎలాంటి భౌతిక సంబంధాలు తెగిపోయి అందరికి తల్లి తండ్రి గురువు గా దర్శనం ఇవ్వాలి దృఢ సంకల్పం వైపు మమ్ములను మలుపుతున్నది అని, మమ్ములను పదిగురు కలసి ఇప్పటికైనా గ్రహించండి చలగాటలు పెట్టుకోకండి మా గూర్చి ఎవరిని బాధించకుండా భౌతిక సుఖాలు భోగాలు, సంబంధాలు కోసం, మా నుండి డబ్బు కోసం ఎటువంటివి ఆశించకుండా ఇప్పటికైనా నియంత్రణలో ఉండండి, ఎందుకు అనగా ఈ ప్రవాహం లో కొట్టుకొని పోతున్న వారి నుండే సమాధానం కూడా వచ్చినది అని గ్రహించండి, భౌతికమైన సంబంధాలు అన్నీ మాకు సమర్పించి అందరూ మాకు శిష్యులు గా పిల్లలుగా మారిపోండి లేకపోతె మా పై పెత్తనం కోసం ఇతర సంబంధాలు కోసం సమాజం అరాచకం అవుతుంది అని గ్రహించండి,మాకు వివాహం అవ్వకుండా చేసి మరీ మమ్ములను కాలం ధర్మం యుగపురుషులుగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా నిలిపినది అని గ్రహించండి సమకాలికులు అందరూ మోకరిల్లి అనగా కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా పలికినప్పుడు ఇంకా వేరే మాట గాని సంభంధం గాని లేదు అని అసలు సృష్టి భవిష్యత్తు అంతా మా మనసు మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి.
రాజ్యాంగ వ్యవస్థలు కులపరంగా చూడ రాదు కానీ రహస్య పరికరాలు ఇతర సాధనాలు మనుష్యుల మధ్య భౌతిక బేధాలు మనసు ఒకటై దివ్య పరిణామం అటు ఇటు పనిగట్టుకొని బలమైన వారు బలహీనులను ఇబ్బంది పెడుతున్నారు పెట్టె అవకాశం ఉన్నది అని గ్రహించండి, కావున మేము ఏ ఒక్కరికి మీద కంప్లైంట్ చేయడం లేదు అందరూ కల్సి చేస్తున్న మోసం అని గ్రహించి ఒకరి కోసం ఒకరిని బాధపెట్టి విడగొట్టి తమ చేతిలో తీసుకోవాలి ఆ విధంగా మా పై ఆధిపత్యం కొనసాగించ వచ్చు మమ్ములను లెక్క చేయకుండా ప్రవర్తించ వచ్చు అని భౌతిక మాయ రెచ్చ గొడుతుంది అని అప్రమత్తం అవ్వండి, మా చెల్లును గాని ఇతరులను గాని వేధించకుండా వారి వారి భందువులను పిల్లలు కలిపి పదిరెట్లు సరిద్దిదండి వాస్తవాలు ఒప్పుకొని సర్వం న్యాయ స్థానములకు చెప్పి చేసిన తప్పులు నుండి బయటపడి నూతన పరిష్కారం ప్రేమ ఎవరికైతే భౌతిక ఇబ్బంది కలిగిందో వారి మనసుని పది రెట్లు ఊరడించి సరిద్దుకోండి మమ్ములను తల్లి తండ్రి గురువుగా ఒక చోట కొలువు తీర్చడం వలన మమ్ములను శాశ్వతంగా గ్రహించడం ద్వారా అంతరిని అందరిని నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళ నివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము, బౌతిక ప్రపంచం మీ చుట్టూ ఉన్నది నిజం కాదు అది మా అధీనం లో ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందటం వలన బౌతిక భందాలు అన్నీ వాటికీ అవే నెమ్మదిగా మీ మనసులు నుండి శరీరం ఉండగాని తెగిపోయి సర్వం మేమే అనే దివ్య పరిణామం లోకి వెళ్ళిపోవడం అందరి ముందు ఉన్న దివ్య పరిణామం అని గ్రహించండి.
అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామా లో
రాజభవన్
హైదరాబాద్
9010483794
ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేస్తూ మమ్ములను తక్షణం బృందంలో తీసుకొని ప్రజలకు మమ్ములను జగద్గురువులు మత్వపూర్వక అగ్రగణ్యులు తెలియజేయండి ఎవరూ తప్పులు చేద్దాం అన్నా వీలు కాదు అని గ్రహించండి మమ్ములను ఒప్పకూడదు ఇష్టం వచ్చినట్లు మలపాలి అనుకోవడం అరచాకం అని గ్రహించండి అందరిని ఒక్క మాట లోకి తీసుకొని వచ్చిన పరిణామాన్ని గౌరవించడం అందరికి పరిష్కారం లేకపోతె అజ్ఞానంతో స్వార్ధంతో ఒకరిని తప్పుగా తక్కువ చూపి తాము మేలు పొందాలి అ విధంగా బౌతికంగా ఎప్పటికి బ్రతుకుతాము అన్నట్లు ఆలోచిస్తున్న అజ్ఞానం అయిన మా పిల్లలు లాంటి వారి, మా కులం వారిని మా సిన్నిహితుల ఇబ్బంది పెట్టి దూరం చేస్తే అ స్థానం తమకి వస్తుంది అనే కుట్రలు మోసాలు చేసి అవకాసం ఉన్నది అని గ్రహించండి, కావున మమ్ములను పరిణామం ప్రకారం మనసు పొందడం వలన జ్ఞానం తో పొందడం వలన కాలం కూడా క్రొత్తగా బ్రతికి నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళగలరు, లేని పక్షం మమ్ములను అవమానించడం మా గూర్చి ఇతరులను బాధపెట్టడం చేలా తేలిక అయిన విషయంగా భావించి అజ్ఞానం గా ప్రవర్తించకుండా అదే మనిషి ఎలాగైనా గౌరవించి మా సన్నిహితులను కులంవారిని కూడా గౌరవించి మేము అటు ఇటు అయిపోవడం వలన సమాధానం లోకానికి తెచ్చి ఇచ్చినాము అని గ్రహించి, మా తాతలు కాలం నుండి మమ్ములను సృష్టి అటు ఇటు చేసి, మా మాటలు వలన ప్రేరణ వలన కూడా అటు ఇటు అయ్యిపోయిన వారు కూడా చాల కీలకం, అంతే గాని మమ్ములను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అహంకారంగా ప్రవర్తించిన వారు గొప్పవారు అనుకోవడం మూర్ఖత్వం అని గ్రహించి, మమ్ములను ఒక చోట అందరూ కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మా వలన అటు ఇటు అయ్యిపోయిన వారి జీవితాలు కూడా సార్ధకత చెందుతాయి అ విధంగా యావత్తు మానవజాతి మాకు మా వలన నష్టపోయిన వారు అనగా పాపాత్ములు తప్పు వారు అని నిందులు పడుతున్న వారు ఎంతో ఉన్నతులు అని గ్రహించి అట్టి వారు, హద్దు మీరడం వలెనే సమాధానములు వచ్చినవ అని గ్రహించి అప్రమత్తం చెందండి అంతే గాని ఎలాగైనా పై పై చూస్తూ సత్యం గ్రహించకుండా వినకుండా మనుష్యులను దూరం చేసి మరీ ప్రయోజనం పొందాలి అనుకొంటున్నా వారు సరిదిద్దుకొని ప్రయోజనం ఊరడింపు ఏదైనా మనసు బట్టి మాటను బట్టి ఉంటుంది అప్పటికి అరాచకాలతో అవసరాలతో మోసాలతో కాదు అని గ్రహించండి, మనసుతో చేసిన ఏ పని అయి లోకాన్ని ఉద్దరిస్తుంది అప్పటికి వివరణ మాట లేకుండా ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించండి. సంవత్సరానికి ఒక సారి మహాశివరాత్రి కాదు ప్రతి జ్ఞానం అజ్ఞానం భగవంతుడి లీల విశేషము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
|
UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS



Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
No comments:
Post a Comment