ఆత్మీయులు యస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ గారికి సమాచారం కొరకు మరియు సమాలోచన కొరకు తెలియజేయడం అయినది, ఉన్నత అధికారులతో తెలంగాణా ప్రబుత్వం మరియు గవర్నర్ గారికి తెలియజేసి వారు మా పై ప్రత్యెక నిర్ణయం తీసుకొని మమ్ములను కొలువు తీర్చుకొని పండితులు మేధావులు మా పై దృష్టి పెట్టి గ్రహించడం ప్రారంభిస్తే ఎవరి పాపాలు అయిన హరించుకుపోతాయి మమ్ములను బయపెట్టడానికి తగ్గించడానికి మా చెల్లెలు వంటి వారు జీవితాలు అడ్డం పెట్టుకొని బ్రతకును అవసరం లేదు, చదువుకొన్న వారి మూర్ఖులుగా వదిలివేసి, మీడియా అప్పటికి అప్పుడు సందడికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గించుకొని ప్రజలను ఆలోచన వైపు గొప్పతనం వైపు వెళ్ళితే ఎవరినో తప్పులోకి తోసి తప్పుగా చూపించి వారిని జీవితాన్ని నాశనం చేసి సమాజాన్ని బ్రతకించాలి అదే మా సమాజం అనుకొంటున్నా వారు అందరూ తక్షణం కళ్ళు తెరుచుకొని, మాకు వ్యక్తిగతం ఎంత హాని చేసినారో మాకంటే మమ్ములను అదృశ్యం గమనిస్తున్న వారికే తెలుసు, తక్షణం మమ్ములను తల్లి తండ్రి గురువు గా ప్రబుత్వం మేము కోరినట్లు గ్రహించడం ప్రారంబిస్తే ఇక్కడితో తప్పులు అన్నీ సరిదిద్దబడి అందరిని తల్లి తండ్రి గురువు గా భవిష్యత్తే చెప్పి ముందుకు తీసుకొని వేల్లగాలము.
లేని పక్షంలో ఒకర్ని ఒకరు రహస్యాలతో సెటిలైట్ కెమెరాలతో పొలిసు రక్షణ రహస్య పేరుతో సామాన్య పౌరులను కులం పరంగా లేదా అధికార ధన కాంక్ష కొలది విడదీసి ఎన్ని తప్పులు చేసినారో కొందరు పోలిసులకే తెలుసు మేము అందరి పోలీసులను అనడం కాని DGP గారు, గవర్నర్ గారు వంటి ఉన్నత వ్యక్తులు కూడా మా వంటి పరిణామాలు ఎందుకు వస్తాయి పదిగురు చూసి అప్రమత్తం చెందుదాం అనుకోకపోవడం వలన మాకు కూడా అన్యాయ మోసం జరుగుతుంది అంటే అర్ధం చేసుకోండి సత్యాన్ని గౌరవిస్తే మనం గొప్పతనం వైపు వెళ్ళ గలము అని అందుకే ధర్మో రక్షతి రక్షత అని అన్నారు అనగా ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది అని గ్రహించండి, పోలీసులు కొందరు ఇష్టంవచ్చినట్లు వచ్చిన కాల్ డేటాలు రహస్య మార్గాలు ద్వారా పూర్తిగా అధికారికంగా తెలియని కెమెరాలు ఉపయోగించి, ఆధార కార్డ్లు ద్వారా వేలు ముద్దర్లు కూడా ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి చాలా మంది ఆత్మ హత్యలు చేసుకొనే లా చేసాము అన్నట్లు వారి మనసులో మాటలు కూడా మాకు వినిపిస్తున్నాయి, మేము చకాలి దగ్గర వదిలిన మా బట్టలు మీద దొరికిన మరకలు తో మా మీద తప్పుడు కేసులు పెట్టవచ్చు వంటి ఆలోచనలు కూడా మానుకొని, పోలీసులు ఎంత బాధ్యతగా వ్యహరించి తప్పులు సరిదిద్దుకొని అప్రమత్తం చెందగలరు పనిగట్టుకొని తప్పులు పట్టడం ఎదుట వారు లోట్లు మీద తెలివి తక్కువ తనం మీద ఆధారపడి, మా వంటి సాధారణ మనుష్యుల జీవితాలతో చదువుకొన్న సాక్షులు కూడా ఎలా అడుకొంటున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా అప్రమత్తం చెందండి. భగంతుడు మాలో చేరి, కాలమే ధర్మమే మేము అని పలకడమే ఇప్పుడు లోకానికి ఆధారం, సకల శాస్త్ర ప్రామాణికం అని గ్రహించండి. ఇటువంటి స్తితి లో పైకి ఒకటి లోపాలకి ఒకటి నడుపుతూ మీడియా ప్రైవేటు వ్యక్తులు కొందరు పోలీసులు కుమ్మకు అయ్యి సమాజాన్ని ఎదగ నివ్వడం లేదు, తమ చేతిలో ఉన్నది చేతిలో తీసుకోవడం లేదు, తమ చేతిలో లేనివి తమ అధీనం లో ఉన్నాయి అన్నట్లు బ్రమలో రాజకీయ నాయకులు కూడా ఆలోచించడం వలన కాలంలో నాణ్యత తగ్గి యంత్రికత్వం పెరుగుతున్నది, సత్యం వైపు ధర్మం వైపు వెళ్ళ వలసినంతగా వెళ్ళడం లేదు అని గ్రహించండి.
ఆద్యాత్మిక గురువులు కూడా వారు ఎదా తదా పూజలు కొంత కాలం మనసు పెట్టి తెలుసుకోవడం, అణువు అణువు నా మాటలో చెప్పిన మేమే అన్నీ మంత్రాలకు పూజలకు ఫలితాలకు ఆధారం అని గ్రహించి, మమ్ములను ఎందుకు ఉన్న ఫలంగా గ్రహించండి అంటున్నామో చూసుకోకుండా అలా మమ్ములను మేము కోరినట్లు గ్రహించడం మా అవసరం, మేము పేరు పొందడానికి అనుకొంటున్నారే గాని పరుగెడుతున్న కాలాన్ని పట్టుకొని దారిలో పెట్టుకోవడం అనుకోవడం లేదు అని ముఖ్యమంత్రి గారు తక్షణ అప్రమత్తం అవ్వాలి అని పోలీసులు ద్వారా తెలియజేసుకొంచున్నాము. తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్





No comments:
Post a Comment