UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 19 February 2017

 ఆత్మీయులు శ్రీ కె.  పవన్   కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వారికి తెలియజేయునది ఏమి అనగా మానవజాతి భవిష్యత్తు మాతో ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మమ్ములను గౌరవించి కొలువు తీర్చి గ్రహించడం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతాము  లేని పక్షం లో ఎవరు ఇష్టం వచ్చిన వారు ప్రవర్తించి చక్కగా తెలుసుకోనంతనే తెలిసిపోయే దివ్య పరిణామం గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారు అని   గ్రహించండి.  బలవంతులు,   అందమైన వారే  బతకాలి అనే తపనలో, బలహీనతను తెలికతనమును సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు బలం గా కనపడితే బలం అనుకొంటున్నారు, ఆలోచనలో బలం చూడవలసిన రోజులు వచ్చాయి అని తెలుసుకోవడం లేదు, మాటే  కదా మాట్లాడటం మానివేస్తే సరిపోతుంది, వినడం మానివేస్తే సరిపోతుంది సులువగా పోతుంది అనుకోని తాము ఏదో చేయడం వలన ఏదో జరుగుతుంది అలా ఏదో చేసుకొంటూ ఉండాలి అదే అభివృద్ధి అనుకోవడం వలన అజ్ఞానం లో అరాచకం లో మనుష్యులు ఉండిపోతున్నారు లేదా ఒక రకమైన స్తబ్దతలో ఉండిపోయి, వినకుండా చెప్పుకొండా, వినంత చెప్పినంతనే మెల్లగా తెలుసుకోగలిగిన పరిణామాన్ని 10 గురు కలసి పట్టించుకోండి అని మేము కోరుతున్న చెప్పడమే కాదా వినడమే కాదా అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.         

No comments:

Post a Comment