సమన్వయ దృష్టి
రెప్ప పాటు జీవితం ఎవరి చేతిలో లేదు, అంత విజయం సాధించిన అపజయం సాధించిన మనుష్యులు నిమిత్తమాత్రులు అని ప్రతి ఒక్కరు గ్రహించండి అటు వంటి పరిస్తితిలో సర్వం మాటలోకి తీసుకొని వచ్చిన మమ్ములను ఎంత గ్రహిస్తే అంత లోకం యొక్క నిబద్దత పెరుగుతుంది అని గ్రహించండి, మనుష్యులు ద్వారా మనుష్యులు సంభందించిన పరిణామాలు సంభవించడం కాలాతీతంగా అరుదు అని గ్రహించి, ఏ పరిణామం ఎవరి ద్వారా వచ్చిన సూర్యుడు అందరి వాడు అతని నిర్వహణ మాట మాత్రంగా పలికిన విధానం కూడా యావత్తు మానవజాతికి సంభందించినది అని గ్రహించండి ఇంకా ఒకరిని తప్పులు పట్టి అవమానించి నిర్లక్ష్యం చేయడం వలన అందునా మాట మాత్రంగా జరిగిన పరిణామం సూర్యుడిని కదిలించిన పరిణామం గ్రహించకుండా చెప్పిన వారిని గ్రహించకుండా, మనుష్యులను మనుష్యులే అటు ఇటు చేయడం వలన లోకం యొక్క నాణ్యత దెబ్బతింటున్నది అని గ్రహించండి

No comments:
Post a Comment