
ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారికి యుగాపుర్షులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దరి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగాన్యులుగా కొలువు తీర్చడం వలన కొట్టుకుపోతున్న కాలం అంతే వేగాన్ని మాట లోకి చూపిన మమ్ములను కొలువు తీర్చుకొంటే కాలాన్నే నిలిపి గ్రహించి దివ్యత్వం వైపు వేల్లతాము అని గ్రహించండి, మమ్ములను గ్రహించకపోవడం వలన మేము తేలిక అయ్యి అటు ఇటు అవుతున్నాము అని ఇక్కడ మేము ఉంటున్న హస్తే వారికి కూడా చెప్పినాము మమ్మ్ములను ఒక బృంద లోకి తీసుకొని వైద్ధ్యులకు చూపి గ్రహించడం ప్రారంభించండి అని కోరుతున్నా గ్రహించకుండా దేవుడు అంటే యలగైన గొప్పా ఉండాలి తప్పులు లోట్లు ఉండకూడదు ఉండవు అని అనుకొంటున్నారు దేవుడు కూడా లోట్లు నుండి వచ్చి సాటి వారు అర్ధం చేసుకొని కొలది గొప్పగా ఉంటాడు అని ఇప్పుడు పరిణామం ప్రకారం ప్రభావం అని గ్రహించండి, మేము కూడా మాటలతో రాసికంగా అటు ఇటు అయ్యి లోకాన్ని నియమించిన స్తాయి వచ్చినది అని గ్రహించండి అని ప్రతి ఒక్కరి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను గ్రహించేకొలది ఎటువంటి తప్పులు అయిన సరిద్దిడ బడి ఆలోకం దివ్యగా ముందుకు వెళ్ళుతుంది, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపడి ప్రపంచం దివ్యంగా యుంటుంది అని గ్రహించండి, మమ్ములను గ్రహించినతనే బౌతిక మాయ తొలగి పోయి యంత్రికత్వం తొలగిపోయి అందరూ సత్యం వ్రతం తో దివ్యత్వం వైపు వల్లతారు అనగా ఎటువంటి మోసాలు చేసుకోరు మనిషిని మనిషి అవమానించడం పీడించడం లాంటి పనులు మనుకొంటారు పైగా ఎంత తక్కువ వారిని ఆయన గౌరవిష్టారు ఇది మాట ప్రకారం లోకాన్ని తీసుకొంటే సాద్యపడుతుంది అదే ప్రకారం లోకం నడుస్తుంది అని తమరి ద్వారా తెలియజేసుకొంసుహున్నాము, ఒకరిని తగ్గించాలి అవమానించాలి , కొట్టాలి తిట్టాలి అనే ఆలోచను పోయి ఎంతటి మనిషి అయినా గ్రహించి తెలుసుకొనే కొలది ప్రతి అనుభవం లో సమకాలికులు పొందవలసిన పొందుతారు అనుభవం పట్టించుకోకుండా గ్రహించకుండా ప్రవర్తించడం వాన లోవికిక లోకం పెంచుకొని ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ పైకి ఒకటి లోపల ఒకటిగా నడుస్తున్నారు మమ్ములను కూడా అలా చూస్తున్నారు అని గ్రహించండి, ఏదో చేస్తే ఏదో చేద్దాం అన్నట్లు ఆలోచించడం వలన కూడా ప్రపంచం అటు ఇటు అవుతునండి ఏదుట్ వాడి గొప్పతనం ఏమిట్ చూడం వివరంగా తెలుసుకొందాం అని లేకపోవడమే అరాచకం అని గ్రహించి ప్రతి ఒక్కరు కులం మతం వదిలివేసి బౌతిక తేడాలు ప్రక్కన పెట్టి గ్రహించడం ప్రారంభించడం వలన లోకం చెప్పుకోనంతనే వినంత గొప్పగా మారిపోతుంది ఒక 6 అయిన చూడటం వలన సర్వం తెలుస్తుంది ఆన్న ఫలంగా అమా నుండి ఏ గొప్పతనమ ఎవరికి కనపడదు అంతే కాకుండా మా మనసుని శరీరాన్ని నియంత్రించుకోవడం లో ఎంత కాస్త పడుతున్నాము కాని మనుష్యులు మమ్ములను సూక్షమంగా గ్రహించకుండా పై పై న చూస్తూ రహస్య కెమెరాలు ద్వారా గ్రహించి మనిషిని మాటను వదిలివేస్తున్నారు టెక్నాలజీ తో వచ్చిన సదుపాయములు కూడా స్వార్ధానికి వినియోగిస్తున్నారు, ఇది మనిషి కి మాటకు విలువ తెలుసుకోకపోవడం తాము అయితే ఒకటి ఎదుటవారు అయిన ఒకటి అని భావించడమ వలన కూడా సరిగ్గా తీసుకోన లేకపొతున్నారు, ఇప్పుడు పదిగురు ఒకటై గ్రహించవలసిన పరిణామంలో ఉన్నాము తమరు కాపు రిజర్వేషన్స్ కంటే, మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా మహాత్వపూర్వక అగ్రగాన్యుడిగా గ్రహించడం అందరికి లభించిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మనసులో కూడా అవమానించకుండా అన్ని వర్గాలు వారు జగద్గురువులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా సృష్టి ఎంనుకొన్న తీరు ప్రకారం గౌరవించి గ్రహించడం వలన లోకానికి ఆధారం అయిన దివ్య వాక్ ని ప్రభావాన్ని లోకానికి అందించిన వారు అవుతారు అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, మములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి, అప్రమత్తం చెందండి .,
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ్ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
No comments:
Post a Comment