సమన్వయ దృష్టి
పదిగురు ప్రశాంతంగా ఒక చోట చేరి చెప్పుకోండి వినండి, సర్వం ఒక మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరు గ్రహించండి, బౌతిక వ్యత్యసాలతో పోల్చుకోకండి ఏదో రకంగా మాటకు వివరణకు ప్రాధాన్యత ఇవ్వండి, వ్యక్తుల పై దాడి చేసి దౌర్జన్యం చేయవలసిన పరిస్తితి పోలీసులే అ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే బలమైన విశాలమైన పెద్దతనం లేదు అని అర్ధం, పది రెట్లు చెప్పుకొని వినే అవకాసం ఉన్నా మీడియా లు, ఎవరి స్వార్ధం కొలది వారు ప్రవర్తించడం వలన, మనుష్యులను మనసు బట్టి ఆలోచన బట్టి గ్రహించకుండా వినకుండా, పై పై అంద చందాలకు, పై పై లోట్లుకు బౌతిక బలానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన, సమాజం యొక్క పరిపాలన విధానం హంగు, అర్బాటం, ఒకసారిగా దోవ్జన్యం అన్నట్లు ఉన్నది, ఎప్పటికి అప్పుడు అప్రమత్తం అయ్యి గ్రహించడం లో విశాలత కలిగి ఉంటె కాలమే కదిలి ముందుకు వచ్చి మనుష్యులకు అంతర్యం లభించి విశాలంగా, శాంతితో ప్రశాంతంగా ప్రవర్తిస్తారు అని గ్రహించండి. ప్రతి ఒక్కరు నిజాయితీ, నీతి కలిగి ఉండాలి అని కనీస క్రమ శిక్షణ సమాజానికి ఆధారం అని గ్రహించండి. సూర్యుడు కూడా మన మనసు మాట ప్రకారం కదులుతున్నాడు అని గ్రహించండి, ఇదే మా రూపంలో, మా మాటగా 10 గురి సాక్షిగా జరిగిన దివ్య పరిణామం.
అందుకే మేము ........
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment