Telangana JAC
300 వందల మంది పోలీస్లతో వచ్చి అర్ధరాత్రి దాటినా తరువాత 3 గంటలకు కోదండరాం సర్ ఇంటి డోర్లను పగల గొట్టి టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన మాదిరిగా 50 మంది టీజేఏసీ నేతల్ని మరియు కోదండరాం సర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లారో వివరాలు ఇంకా తెలియలేదు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన సౌమ్యుడైన కోదండరాం సర్ ని ఇంత వికృతంగా అరెస్ట్ చేయడం తెలంగాణ చరిత్రలోనే బ్లాక్ డే
ప్రశ్నించే హక్కును కాల రాస్తూ సీమాంధ్ర ప్రభుత్వం కంటే దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.
Watch full video of Kodandram Sir brutal arrest
https://youtu.be/gJLyawMkoGI

No comments:
Post a Comment