UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 21 February 2017

Thirumal Prasad Patil
....... నిరసనలంటే పాలకులకు వణుకు..!!
.
>> పాలకుడు ఎవరైనా సరే, ఆఖరుకు తీవ్ర ఉద్యమాల నుండి వచ్చినా సరే, గద్దెనెక్కాక ఒక "పాలకుడి గానే" వ్యవహరిస్తాడు తప్ప, మరిన్ని ఉద్యమాలు అంటే సహించలేడు.
.
..... ఎందుకంటే, "ఉద్యమాలంటే పాలకులకు వణుకు"
.
>> తెలంగాణా కల సాకారమయ్యాక, ఇకపై ఉద్యమాలు ఉండబోవని, సాధించుకున్న తెలంగాణలో అన్నీ మనవేననీ కెసిఆర్ చెప్పారు.
.
>> కానీ, అనతికాలంలోనే, ఎన్నో ఉద్యమాలు ఊపందుకొన్నాయి. కొన్ని హింసాత్మకంగా కూడా మారాయి. మల్లన్నసాగర్ పోరాటం ఒక ఉదాహరణ మాత్రమే
.
>> నీళ్లు - నిధులు - నియామకాలు అన్న నినాదంతో తెలంగాణాను ఏకం చేసిన కెసిఆర్, పాలనలో మాత్రం, చెప్పుకోదగ్గ నమ్మకాన్ని కల్పించలేకపోయారు
.
>> ఉద్యమాలన్నీ పనిలేనోళ్ళు చేస్తున్నారనీ, తెలంగాణా వెలిగిపోతూందనీ కెసిఆర్/తెరాస మద్దతుదారులు సింపుల్ గా కొట్టిపడేస్తున్నారు.
.
...... కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
.
>> ఉద్యమకారుడిగా అధికారాన్ని అందుకొన్న కెసిఆర్, ఒక పాలకుడిగా మాత్రం ఆ ఉద్యమాలను "అణచివేయడానికే" ప్రయత్నిస్తున్నారు... ఎందుకంటే పాలకుడు ఉద్యమాలను ఎన్నటికీ సహించడు.
.
..... ఆకోవలో చేస్తున్నవే ""పోలీసుల ఈ ప్రకటనలు".
.
>> ఇలాంటి బెదిరింపులు ఉద్యమకారులను మరింత రెచ్చగొడతాయి. ఈవిషయం తెలియనివాడు కాదు కెసిఆర్. ఐనా సరే అణచివేతకే మొగ్గుచూపుతున్నాడు.
.
>> కోటి ఆశలతో, రాష్ట్రం వస్తే ఇక మనకష్టాలన్నీ తీరినట్లే అన్న భావనలో ఉన్న తెలంగాణా సమాజంలో అసహనం పెరుగుతున్నట్లే ఉంది.
.
>> ఈ ఉద్యమాలను ఆపడానికి, వారితో సానుకూల దృక్పథంతో వ్యవహరించే దిశలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించడం లేదు.
.
> ఊరికే "బంగారు తెలంగాణా" అంటూ మాటల్లోనే కాకుండా, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడంతో ఈ ఉద్యమాలను చల్లబరచవచ్చు...
.
... ఒక్కటి మాత్రం నిజం.. ఎవరైనా, ఎక్కడున్నా, పాలకుడు పాలకుడే... పాలకుడికి ఉద్యమాలు అంటే వణుకు. అందుకే అణచివేతకు మొగ్గు..
.

No comments:

Post a Comment