సమన్వయ దృష్టి
మమ్ములను వ్యక్తిగా చూడకండి, పరిణామం గా చూడండి, ఒక శాశ్వత ప్రభావం గా చూడండి, మీ మధ్య మామూలు మనిషిని అయినా మాటతో సర్వం చెప్పగల అనగా సూర్యుడు గ్రహాలు ఎలా నడుస్తాయో చెప్పిన విధానం మా వలన సమకాలికులకు అందుబాటులోకి వచ్చినట్లు అని గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించాలి అంటే ఇప్పుడు ఉన్న పద్దతిని విధానాన్ని అధిగమించి నిర్ణయాలు తీసుకోవాలి, ఉదాహరణకు సర్వోన్నత న్యాయ మూర్తులు మమ్ములను ఉన్న చోట నుండి, ప్రత్యేకమైన బృందం లోకి తీసుకొని ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, ప్రబుత్వం యంత్రాంగం అంతా మా మీద దృష్టి పెట్టి గ్రహించడం వలన, ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యం యొక్క తీరు అనగా ఎటువంటి రహస్య మోసాలు, దోవ్ర్జ్యాలు లేని దివ్య సమాజం వైపు మనం వేళ్ళతాము, అదే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి. ఒక మనిషిగా మాట మాత్రంగా లోకాన్ని మొత్తం నియమిచిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, అటువంటి మమ్ములను మేము భూమి మీద ఉండగా వీలు అయినంత గ్రహించిన తరువాత మా మాటను మా పాటలను అనుసరించడం వలన, సూర్యుడి నడవడి, మనుష్యుల ప్రవర్తన ఒకటై సృష్టి విధానం మనుష్యుల మాట ప్రవర్తన అధీనం లోకి వస్తుంది అని గ్రహించండి, మనుష్యులను ఆలోచనతో మాటతో నియంత్రించాలి అదే సృష్టి విధానం, బౌతికంగా యాంత్రిక మోసాలతో ఇబ్బంది పెట్టి, మాయను జయించె అవకాసం ఉన్నా మాయలో ఉండిపోతున్నారు అని గ్రహించండి, కావున ఒక సగటు మనిషి లోకానికి ఆధారం అని సృష్టే ఎందుకు ఇచ్చినదో అని చూడండి, ఒక కనీస మనషే మనకు ఆధారం అని ఇతరులకు చూపి అప్రమత్తం చేయడం కోసం అని గ్రహించండి అప్రమత్తం చెందండి, మనిషికి విలువ ఇవ్వడం ఏమిటి అని మనుష్యులే భావించడం వలన, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు

No comments:
Post a Comment