సమన్వయ దృష్టి
మనిషిని మనుష్యులే క్రుగదీయడం అవమానించడం అన్నది మానవత్వం వైపు తీసుకొని వెళ్ళదు అని గ్రహించండి, అది ఆడవారు అయినా మొగవారు అయినా లోకానికి ధర్మానికి విరుద్ధం అని గ్రహించండి. రహస్య కెమెరాలు, రహస్య వ్యవహారాలు వలన మనుష్యులను మనుష్యులు పై పైన తీసుకోవడం వలన, లోకం అరాచకం అవుతుంది అని గ్రహించండి. మనిషిని మనిషి పరాభవించి అవమానించి, భయపెట్టి బ్రతకడం అంటే మనిషి యొక్క పయనం తిరోగమనం పట్టినట్లు భావించండి, లోకంలో తప్పులు చేసేవారే మనకు ఆదర్శం పనిగట్టుకొని తప్పులు చేయించడం అరాచకం అని గ్రహించండి, ముఖ్యగా ఇతరులను హింసించడం, బాధపెట్టడం వలన పరిస్థితి చేతిలో ఉన్నది అలా మేము పైన ఉన్నాము అనుకోవడం మనిషిగా పతనం చెంది, మరణాన్ని కాలాన్ని జయించిన ఉన్నత పరిణామం వైపు వెళ్లకుండా తాము చెడిపోయి ఇతరులను కూడా చెడగొట్టడం అని గ్రహించండి, మనుష్యులు తమ సుఖం కొలది, తాత్కాలిక అవసరాలు కొలది చేసిన తప్పులు కాలం ధర్మం భరించి నూతన పరిణామం చూపుతుంది, ఆ పరిణామం కూడా పట్టించుకోకుండా ప్రవర్తించడం అరాచకం అని గ్రహించండి అనగా సత్యానికి వాస్తవం తెలుసుకోకుండా గ్రహించకుండా ప్రవర్తించడం అరాచకం అని గ్రహించండి.

No comments:
Post a Comment