ఎందెంది? కోదండరాం మరియు జాక్ నాయకుల మీద క్రిమినల్ కేసులున్నయా, అందుకనే వాళ్ళు ర్యాలీలు, సభలు జెయ్యనీకి పర్మిషన్ లు ఇయ్యరా?
అసలు ఎమన్నా సిగ్గు, లజ్జ ఉన్నయా? కడుపుకి అన్నం తింటున్నరా, అబద్దాలు తింటున్నరా?
కోదండరాం సారు.... జాక్ నాయకులు..... ఏడ దొంగతనాలు, దోపిడీలు జేస్తే వాళ్ళ మీద కేసులైనయి.... వాళ్ళు ఎన్ని బస్సులు తగలబెట్టిండ్రు? ఎన్ని భవనాలు కూల గొట్టిండ్రు? లేకుంటే ఎవడినన్న దోచుకున్నరా? నయీమ్ లాంటి కరుడుగట్టిన నేరగాళ్లతో అంటకాగిండ్రా?
ఇంకా లేకుంటే, ఢిల్లీల బొయ్యి ఏపీ భవన్ అధికారుల్ని తన్నినరా? లేకుంటే, హైదరాబాద్ ల పోలీసోళ్ళని, లంజ కొడకా, లండీ కొడకా అని తిట్టిండ్రా? ఎవరు పెట్టిండ్రు వాళ్ళ మీద కేసులు? ఎవళ్ళు తీసెయ్యాల వాళ్ళ మీద కేసులు?
ఎం కోదండరాం ఒక్కడు జేసిండా, మిలియన్ మార్చులు, సాగర హారాలు, సకల జనుల సమ్మెలు? ఆయన నేరస్థుడైతే, అందుల పాల్గున్నోళ్లు అందరు నేరస్థులే గాదా? అంటే, ఇప్పుడు అధికారం వెలగబెడుతున్నోళ్లు తప్ప, తెలంగాణ ప్రజానీకం అంతా నేరస్థులే అన్నమాట......... సో, తెలంగాణాల ఎవ్వడు, మా హక్కులు మాకు కావాలె, చేసిన వాగ్దానాలు నెరవేర్చండి, జనాల గోస ఇనండి అని మాట్లాడకూడదు, ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ గొంతు వినిపించకూడదు, అంతే గదా వీళ్ళు చెప్పేది?
అసలు ఈయన్ని జూసికూడా, మేధావులు అనబడే వర్గాలు ఇంకా సైలెంటుగా ఉన్నాయంటే, రక్తం మరిగిపోతుంది....... ఇయ్యాల కోదండరాం సార్, జాక్ సంస్థ..... రేపు మీరు, మీ సంస్థలు, మీ పార్టీలు... అందరినీ నిర్బంధిస్తారు.....
ఒక్క సారి ఆలోచించండి, సమయం ఆసన్నమయింది....... కోదండరాం సార్ జేసినయి తప్పులు అయ్యి, ఆయన నేరస్థుడైతే.... ఈ వీడియోలో ఉన్నోళ్లు పత్తిత్తులు, మంత్రులు కావొచ్చా?
srinivas.R

No comments:
Post a Comment