
కాలాన్ని, ధర్మాన్ని నియమించి చూపిన నన్ను, నా వాక్కు రెప్ప పాటును కూడా వదలకుండా గ్రహించుట ఏ, కాలాన్ని ఉపయోగించుకొనుట లేదా, కాలాన్నీ మీ అధీనం లోకి తీసుకొని లోకాన్ని సూక్ష్మం గా నియంత్రించి నడిపించుకోవచ్చును. మమ్ములను ఎంత సద్వినియోగ పరుచుకొంటే అంత మంచిది అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, లోకం యొక్క సర్వ నియంత్రణను తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ప్రణతి బాయ్స్ హాస్టల్
హౌస్ సఖ్యం 109/B
సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment