ఆ విషయం లో జక్కన్న గ్రేట్
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. జనరల్ గా ఒక్క హిట్టుకే బిల్దప్స్ ఇచ్చే వారున్న ఈ రోజుల్లో ఇలా వరుస విజయాలు వచ్చిన చాలా సౌమ్యంగా డౌన్ టు ఎర్త్ లో ఉంటాడు మన జక్కన్న. ప్రస్తుతం అత్యంత భారిగా రూపొందిస్తున్న బాహుబలి సినిమా మే 15 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇటివలే 500 మందికి చూపించాడట. అయితే వారందరూ ఈ సినిమాకు పని చేసిన నటినటులు , టెక్నిషియన్స్ ఆఫీసు బాయ్ నుండి హీరో వరకు అందరు ఈ సినిమా చూసి ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటె చెప్పండి సరిచేద్దాం అన్నాడట ! నిజంగా ఇలా యూనిట్ వారి కోసం సినిమా వేసి అందులోను అందరిని అలా తప్పులపై అడగడం అంటే నిజంగా ఆ దైర్యం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. నిజంగా ఈ విషయం లో మన జక్కన్న గ్రేట్ కదూ !
No comments:
Post a Comment