విడువకు నిముసంబయినను !
గడుపగ నరకంబగు క్షణకాలంబైనా !
యడుగక తప్పదు అతివా ,
ముడువుము సురటిని , మురియుచు మోమును కనెదన్ !
కందము : నిముషం కూడా నన్ను వదిలి పెట్టకు . క్షణకాలమైనా నరకం తొ సమానమే . అడగక తప్పదు కాబట్టి అడుగుతున్నా , ఆ విసనకర్ర ( సురటి) ని కాస్త (ముడు) మడవ కూడదూ , మురిసిపోతూ నీ ముఖారవిందాన్ని చూస్తాను smile emoticon
................డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.

No comments:
Post a Comment