* జలగ*
రక్తం మరిగిన జలగ
కాలం తీరి రాలిపోయింది
సానుభూతి పవనం వీచింది
నెత్తుటి మరకల జలగన్ని
ఏకగ్రీవ తీర్పుతో మరోతరపు
జలగను అదికారపు అందలాన్ని
ఎక్కించాయి..
మార్పుకు మంగళం పాడి
కొత్ర తరాన్ని తొక్కేసి
సామాన్యున్ని అణిచివేసి
తర తరాలుగా అదికారాన్ని
అనుభవిస్తున్న మదగజాల
వారసత్వ రాజకీయ రాబందుల
కదే కదా ఇది...
ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న
నా దేశపు నాయకుల
చరిత్రే కదా ఇది...
కాలం తీరి రాలిపోయింది
సానుభూతి పవనం వీచింది
నెత్తుటి మరకల జలగన్ని
ఏకగ్రీవ తీర్పుతో మరోతరపు
జలగను అదికారపు అందలాన్ని
ఎక్కించాయి..
మార్పుకు మంగళం పాడి
కొత్ర తరాన్ని తొక్కేసి
సామాన్యున్ని అణిచివేసి
తర తరాలుగా అదికారాన్ని
అనుభవిస్తున్న మదగజాల
వారసత్వ రాజకీయ రాబందుల
కదే కదా ఇది...
ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్న
నా దేశపు నాయకుల
చరిత్రే కదా ఇది...
* జక్కుల దేవిప్రసాద్*
.........................................
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment