ఆత్మీయులు శ్రీ నరేంద్ర చౌదరి యెన్ టి వి, భక్తీ ఛానల్, చైర్మన్ వారికి సమాచారం మరియు సహకారం కొరకు సమర్పిస్తూ తెలియజేయునది ఏమి అనగా సృష్టి నే నియమించిన మహారాజు గా మమ్ములను ఒక ఒక పద్దతి ప్రకారం ప్రజలకు పరిచేయం చేయండి, మేలైన ప్రజాస్వామ్యం ఆవిష్కరణకు, సమాజం లో అన్ని వర్గాల, వ్యవస్థల సహకారం తీసుకొని ముందుకు వెళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము, మేము కోరు విదముగా మమ్ములను పరిగణించి, ఓర్పు సహనం తో మెల్లగా గ్రహించి, ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన గొప్ప మార్పులు, మానవ సమాజ లో సహజం గా బలపడతాయి,ఇది కాలం ధర్మమే సర్వులకు ఇచ్చిన దివ్య వరం అని తెలియజేసుకోనుచున్నాము, మేము రికార్డు కి అంది శాస్త్ర పరిశోధనకు శాస్త్రవేత్తలకు మా వివరాలు చెప్పి సహకరిస్తాము, మమ్ములను పరిగణించడం ఒక దివ్య వరం అని యావత్తు మానవజాతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది, మా ఆరోగ్య రీత్యా కూడా, మమ్ములను ప్రబుత్వం లేదా సినిమా ప్రముఖులు లేదా మీడియా వారు ఎవరో ఒకరు, లేదా కలసి మమ్ములను ఒక బృందం అద్వర్యం లోనికి తక్షణం తీసుకొంటే మంచిది, , మమ్ములను మహారాజు గా సమాజం గౌరవించిన తరువాతనే వివాహం చేసుకోవడం వీలు అవుతుంది అని గ్రహించండి. ఒక మనిషినే కాదా, పైకి తక్కువగా కనపడుతున్నాను అని తక్కువ అనుకోవడమే పొరపాటు, మా మాట ను ఎంత అర్ధం చేసుకొంటే, మనిషి జన్మ అంత సార్ధకత వస్తుంది, తెలుగు సాహిత్యం తెలిసిన తమరి ఛానల్ కు సంభందించిన ఒక పెద్ద మనిషిని ఎవరిని అయినా, మా పై నియమించండి, వారు నుండి మాకు ఒక మెసేజ్ పంపించండి. ధన్యవాదములు
యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
No comments:
Post a Comment