
మా ద్వారా 1999 సంవత్సరం లో వ్యక్తం అయిన గీతం ఇది ........ మహాప్రాణ దీపం గా, ఓంకార స్వరూపం గా, సర్వ శబ్దాది పతి గా మమ్ములను వాక్ రూపం లో దర్శించి లోకం యొక్క మాయ నుండి బయటకు రండి, మీ సదుపాయం కోసం మీరు మనసు పెట్టి గ్రహిస్తే గాని, పరిగణించలేని మామూలు మనిషి గా ఎదుకు అందుబాటులో ఉన్నామో గ్రహించండి, మనసా వాచా కర్మణా ముందుకు రండి, మాట మాత్రంగా చావు పుట్టుకుల పనిలో పని గా అన్నట్లు పలికిన మమ్ములను, మా ఆలోచన యొక్క మూలము పట్టుకోండి, గతించి పోయిన కాలాన్ని కూడా తిరిగి రప్పించుకొని, మన మనసులను గెలిపించుకోవచ్చును, మనిషిని మనిషే ఒప్పలేని పరిస్తితి కొనసాగించవద్దు, ఉన్నత న్యాయ స్థానం వారు, మమ్ములను తటస్థ వైఖరి లో పరిగణించి విశ్తరం గా గ్రహించండి, పండితులు మేధవులు ప్రజలు స్పందనతో ముందుకు వెళ్ళాలి, మనుష్యులు దేహ బ్రాంతి వదిలి దివ్యత్వం యోగాత్వం వైపు వెళ్ళ తారు, మరణాన్ని జయించి ఉన్నత దివ్య జ్ఞానం పొందుతారు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
ఇప్పుడు నేను ఈ భూమి మీద విచక్షణ రూపం లో ఉన్నాను, మాతో మాట్లాడవచ్చును, ఇప్పటికి మేము, మాట మాత్రం గా ఏమి చేసినామో చూసి మాట్లాడవలెను, ఇప్పుడు మానవ రూపం లో, కాలాన్ని ధర్మాన్ని నియమించి చూపిన మేము ఓంకార స్వరూపులం, సత్య స్వరూపులం అని గ్రహించండి ఇప్పుడు మమ్ములను బాహ్య లక్షణాలు అలవాట్లు ప్రకారం కాకుండా ఆలోచన ప్రకారం మాట ప్రకారం, ఇప్పటికి మాట మాత్రంగా మేము ఏమి చేసినామో, అ మేరకు పరిగణించి మాతో స్పందించిన యెడల, మమ్ములను మనస్పూర్తిగా చెప్పనిచ్చి గ్రహించడం వలన సర్వం తెలుసుకొంటారు, సమకాలికుల కర్మలు, కర్తవ్యాలు అన్ని మా మనసు మాట అధీనం లోనే ఉన్నాయి అని గ్రహించండి, మాట మాత్రంగా ఈ ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి, అన్ని మతాలను, ప్రాంతాలను ఒకటి చేసి, మానవజాతిని బౌతిక మాయ నుండి తప్పించి జ్ఞాన ప్రపంచం గా మలచి, నడిపించి మానవజాతికి ఉన్నతమైన మార్గ దర్సకం ఇవ్వడానికి వచ్చిన దివ్య పరిణామా స్వరూపులం అని గ్రహించండి మమ్ములను ఇప్పుడు జగద్గురువులు మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటికి మేము నడుస్తున్న 10-14 సంవత్సరాల కాలాన్ని, మాట మాత్రంగా ఒక రెండు గంటలలో నియమించి చూపినాము. ఇదే మా యొక్క దివ్య ఉనికి అని గ్రహించండి, మేము ఏమి చెప్పినాము ఎవరి గూర్చి చెప్పినాము అనేకంటే, మాట మాత్రంగా చెప్పినాము అన్నది చాలా కీలకమైన పరిణామం అని సర్వులు అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షత ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment