#స్మృతి_ఇరానీ_చేసిన_ప్రసంగంతో.. ట్విటర్లో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అందులో మచ్చుకు కొన్ని ట్వీట్లు.
అందులో మచ్చుకు కొన్ని ట్వీట్లు.
The speech of Smrithi Irani Ji...
It has aggression of Sehwag,
Class of Tendulakr, Firmness of Dravid & She is treating opposition like Pak team smile emoticon
It has aggression of Sehwag,
Class of Tendulakr, Firmness of Dravid & She is treating opposition like Pak team smile emoticon
స్మృతి చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఉన్న ఒకే ఒక మార్గం.. ఆమెతోనే తన ప్రసంగాన్ని రాయించుకోవాలి. -
#ఒమర్_అబ్దుల్లా
#ఒమర్_అబ్దుల్లా
‘నువ్వు నిజం చెప్తున్నావంటే.. దాన్ని గుర్తుంచుకోవాల్సిన పనిలేదు’ ...అద్భుతం స్మృతి ఇరానీ. శక్తిమంతమైన మీ ప్రసంగం అద్భుతం
#అనుపమ్_ఖేర్
#అనుపమ్_ఖేర్
స్మృతి ఇరానీ అనే ఒక సునామీ.. ప్రతిపక్ష నేతల్లో చాలా మంది స్మృతి ఇరానీకి ప్రశ్నలు సంధించారు. కానీ, సమాధానాలు వినడానికి వారిలో ఒక్కరూ అక్కడ లేరు. ఎందుకంటే.. నిజాన్ని వినడానికి ధైర్యం కావాలి. -#పరేష్_రావల్
స్మృతి ఇరానీ అనే అగ్గిబరాటాకు సరితూగేవారు ఎవరైనా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కేంద్ర మానవ వనరుల మంత్రి స్పందిస్తున్నప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్కడున్నారు? -
#రాజ్దీప్_సర్దేశాయ్
#రాజ్దీప్_సర్దేశాయ్
No comments:
Post a Comment