ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెజీషియన్ డైనమో..
ఈయన వారణాసి ఘాట్ల దగ్గర ప్రజలనందరినీ తన మాయాజాలం తో అబ్బురపరిచాడు .. సాధారణంగా లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లుగా పావురాలను,టోపీలను,సృష్టించడం చూసాం అది కూడా స్టేజ్ పైన.. కానీ ఇక్కడ అలా జరగలేదు.. హిందువుల పవిత్ర స్థలమైన వారణాసిలో దీపాలను అప్పటికప్పుడు సృష్టించి గంగా నది నీటిపై వదిలాడు.. ఒక్కటి కాదు,రెండుకాదు వందలకొద్దీ చోసేవాఇకి రెండు కళ్ళు చాలవనిపించేలా అద్భుతం సృశ్టించాడీ డైనమో ..

No comments:
Post a Comment