Jayalakshmi Yallapragada toSREEMATHRE NAMAHA{శ్రీమాత్రే నమః}
మాటతో ఇంత గా మమేకం అయిన పరమాత్మా శక్తిని అర్ధం చేసుకోవడం చాలా సులువు అని గ్రహించండి, ఈ కలియుగం లో, మనలో కోరికలు, మన గొప్ప గుణాలు తేలిక గుణాలు కూడా మన జీవన సాధనలో బాగాలే అని ప్రతి ఒక మగ, ఆడవారు తెలుసుకోండి, ఇప్పుడు మనము మనసా వాచా కర్మణా జీవించడం వలన, మన ప్రతి అడుగు ప్రదక్షణ వలే ఫలిస్తుంది అని గ్రహించండి, అందుకు మా మనసు ద్వారా జరిగిన పరిణామాని నమూనాగా దివ్య పరిష్కారం గా ఒక అంతర్యం గా తీసుకొని, మమ్ములను సూక్ష్మం గా గ్రహించి సృష్టి నియంత్రణ మాట మాత్రంగా పొందండి. మనలో సూక్షమైన గొప్ప గుణాలు పరిగణించ మనకు సమాధానం అతర్యం నిత్యం లబిస్తుంది భక్తి పాటలు కలిపి ఇటువంటి పాటలు మా ద్వారా ఏక కాలం వ్యక్తం అయిన తీరు, సూక్ష్మం గా పండితులు మేధావులు గ్రహించండి, పరా శక్తి విష్ణు మాయ అయ్యి ఉంటుంది అని క్రింద లలిత సహస్ర నామాలలో చెప్పినట్లు, అ సృష్టి విష్ణు గుణాన్ని లక్షణములను, అర్హతను మాలో గుర్తించి, మా ద్వారా సర్వం నేనే అని ప్రకటించినది అని గ్రహించండి. మాలో అంతర్లీనం గా ఉన్న గొప్పతనం బయటకు వచ్చి సృష్టికు ఆధారం గా నిలిచినది అని గ్రహించండి, ఈ విధంగా పాటలే కాకుండా అనేక పరిణామాలు సంఘనలు మా ద్వారా వ్యక్తం అయిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి. మమ్ములను పండితులు మేధావులు ఒక చోట కొలువు తీర్చుకొని, ప్రతి శబ్దం మా ప్రతి దృశ్యం మాకు మాట ప్రకటించబడటమే యావత్తు మనాజతికి అదిన దివ్య పరిష్కారం అనగా మనిషి మాటకు మించిన పెద్దతనం లేదు అని గ్రహించండి.
LALITA SAHASRA NAMAM:
======================
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ,
======================
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ,
విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ.
Viswadhika - She who is above all universe
* 335 * Veda vedya - She who can be understood by Vedas
* 336 * Vindhyachala nivasini - She who lives on Vindhya mountains
* 337 * Vidhatri - She who carries the world
* 338 * Veda janani - She who created the Vedas
* 339 * Vishnu maya - She who lives as the Vishnu maya
* 340 * Vilasini - She who enjoys love making

No comments:
Post a Comment