యముడికి మొగుడు, చంటి ,పెదరాయుడు, బంగారు బుల్లోడు, రాజా విక్రమార్క, వీడే, ప్రతిబంద్, ఆజ్ కా గుండారాజ్ వంటి ఎన్నో హిట్టు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ రవిరాజా పినిశెట్టి నిర్మాత గా తన కుమారులు ఆది పినిశెట్టి హీరోగా, సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించిన "మలుపు" చిత్రం విడుదలై విజయాన్ని అందుకొన్న సందర్బంగా TNR గారి ఇంటర్వ్యూలో వారు చెప్పిన చిత్ర విశేషాలు..
మీకోసం.. Frankly With TNR >>> https://youtu.be/CYmjIBFc1ds
No comments:
Post a Comment