మిత్రుడ్ని పొగొట్టుకున్నాను.
అతని అసలు పేరు వాసిరెడ్డి ప్రదీప్ కుమార్.
నేను తీసిన ఆలాపన సిన్మాతో మొదలైంది అతని కెరీర్.
ఆ తర్వాత నేను డైరెక్ట్ చేసిన లేడీస్ టైలర్, లాయర్ సుహాసిని, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, ప్రేమ & కో, గోపి గోపిక గోదావరి సిన్మాల్లో రకరకాల కేరక్టర్లు చేశాడు.
అమెరికన్ సిటిజెన్ అయిన అతను న్యూ జెర్సీలో బాబా హట్ అనే రెస్టారెంట్ నడుపుతున్నాడు. అతను నటుడే కాదు డైరెక్టర్ కూడా. వీటన్నిటికంటే మంచి సినిమాటోగ్రాఫర్. నా డైరెక్షన్లో శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సీక్వెల్ని అమెరికాలో చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న ప్రదీప్ అదే న్యూ జెర్సీలో గోదావరి రెస్టారెంట్ అనే కొత్త హోటల్ ఓపెనింగ్ ఇన్విటెషన్లు పంచడానికెల్లోచ్చి హార్ట్ ఎటాక్ తో చనిపోయిన ప్రదీప్ కి నా నివాళి. అలాంటి మిత్రుడ్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరం.

No comments:
Post a Comment