Devi Varma
స్మృతి ఇరానీ చేసిన ప్రసంగంతో.. ట్విటర్లో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అందులో మచ్చుకు కొన్ని ట్వీట్లు
స్మృతి చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఉన్న ఒకే ఒక మార్గం.. ఆమెతోనే తన ప్రసంగాన్ని రాయించుకోవాలి. -ఒమర్ అబ్దుల్లా
‘నువ్వు నిజం చెప్తున్నావంటే.. దాన్ని గుర్తుంచుకోవాల్సిన పనిలేదు’ ...అద్భుతం స్మృతి ఇరానీ. శక్తిమంతమైన మీ ప్రసంగం అద్భుతం. -అనుపమ్ ఖేర్
స్మృతి ఇరానీ అనే ఒక సునామీ.. ప్రతిపక్ష నేతల్లో చాలా మంది స్మృతి ఇరానీకి ప్రశ్నలు సంధించారు. కానీ, సమాధానాలు వినడానికి వారిలో ఒక్కరూ అక్కడ లేరు. ఎందుకంటే.. నిజాన్ని వినడానికి ధైర్యం కావాలి. -పరేష్ రావల్
స్మృతి ఇరానీ అనే అగ్గిబరాటాకు సరితూగేవారు ఎవరైనా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కేంద్ర మానవ వనరుల మంత్రి స్పందిస్తున్నప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్కడున్నారు?
-రాజ్దీప్ సర్దేశాయ్

No comments:
Post a Comment