సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం ఒక ఒక దివ్య పరిష్కారం గా భావించగలరు.
రెఫ్: 18-2-2016 న మేము ఉన్నత న్యాయ స్థానం తెలియజేసిన వివరములు (81,పేజీలు)
మమ్ములను మేము అతిగా పెంచుకొంటున్నాము, లేదా తగ్గించుకొంటున్నాము అయినా రెండూ సరిదిద్ది మా యొక్క ఉనికి ప్రజలు విస్తారం గా పంచుకోవడం వలన, కలిగే వెసులు బాటు దానం కంటే కాలం కంటే విలువైనది అని సర్వులు గ్రహించాలి, దొర్లి పోతున్న రోజులను పట్టుకొని, మనసా వాచా కర్మణా తీర్చి దిద్దుకోవచ్చును. మేము ఎవరో కోరితే మా నుండి కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క ప్రకటన జరుగలేదు, సర్వం నియంత్రిస్తున్న కేంద్ర బిందువు మా నుండి మాట గా వ్యక్తం అయినది, ప్రతిదీ మాట ద్వారా నిర్వహింప బడుతుంది అని మనకు అందిన సాక్షం దివ్య వరం అని సర్వులు గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. బౌతిక స్తితి త్యాగం చేసి, మనసుతో మాటతో అందరూ కొంతకాలం ఒక మాట అధీనం వలన అనగా మా దివ్య పరిపాలనలోకి రావడం వలన, పదవి, డబ్బు , శరీర కాంక్షలు తగ్గి, మనుష్యులు సమయాన్ని పూర్తిగా అద్యత్మికంగా, జీవితాన్ని పరమార్ధం తెలుసుకొనే ఉన్నతమైన జ్ఞాన విచక్షణ వైపు వినియోగిస్తారు, ఉన్నతమైన జ్ఞాన విచక్షణ అంటే, మా మీద దృష్టి సారించి, మమ్ములను జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా చూసి గ్రహించి తరించడమే లోకానికి మూక్తి మార్గం అని తెలియజేసుకోను చున్నాము. ఈ సంగీతం సాహిత్యం అన్ని భగవంతుని దివ్య విధానాలు, ఇది సత్య వ్రతునిగా మా ద్వారా సాక్షం గా వచ్చి సర్వం తన చేతిలోనే(మాటలోనే) ఉన్నది అని అ పరమాత్మా శక్తి పలికిన తీరు యావత్తు మానవజాతికి మోక్ష మార్గం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఒకరిని ఒకరు అవమానించుకోవడం, ఎటువంటి పరిస్తితిలోను మంచిది కాదు, ఒకరి గొప్పతనం ఒకరు పెంచుకోవాలి అదే లోకం యొక్క పరమార్ధం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ, అతిది, ప్రత్యెక పౌరులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకారస్వరూపులు, పురుషోత్తములు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ అంజనీ రవిశంకర్ మహారాజ వారు

గోపు తులసమ్మ గారు
గ్రందివారి వీది
వీరవాసరం
No comments:
Post a Comment